• Home » Chitrajyothy

Chitrajyothy

Navya : బిల్లాలో నటించనన్న జయలలిత

Navya : బిల్లాలో నటించనన్న జయలలిత

అమితాబ్‌ నటించిన ‘డాన్‌’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ పేరుతో రీమేక్‌ చేశారు. రజనీకాంత్‌, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980లో విడుదలైంది.

Dr. Siri Lakshmi's  : సమంతకు క్షమాపణలు

Dr. Siri Lakshmi's : సమంతకు క్షమాపణలు

ఆరోగ్య సలహాలను సోషల్‌ మీడియాలో అందించింనందుకు సమంతపై సిరియాక్‌ అబ్బిఫిలిప్స్‌ (లివర్‌ డాక్టర్‌) అనే డాక్టర్‌ సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు బదులిస్తూ సమంత కూడా వివరణ ఇచ్చారు.

 Taapsee Pannu : ఓటీటీలు మునుపటిలా...

Taapsee Pannu : ఓటీటీలు మునుపటిలా...

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన తాప్సీ.. తన రూటు మార్చి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొన్ని హిట్‌ చిత్రాలను ఖాతాలో వేసుకున్న ఆమె ఇటీవలే ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

Navya : ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Navya : ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Navya : యాక్షన్‌ హంగామా

Navya : యాక్షన్‌ హంగామా

మన హీరోలు మీసం మెలిపెడుతున్నారు కయ్యానికి సై అంటున్నారు కదనరంగంలో చురకత్తుల్లా కదులుతున్నారు. ప్రేక్షకులకు పసందైన యాక్షన్‌ విందును అందించేందుకు శ్రమిస్తున్నారు.

 Ramgopal Varma: రాంగోపాల్‌వర్మకి బిగ్ షాక్

Ramgopal Varma: రాంగోపాల్‌వర్మకి బిగ్ షాక్

దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు.

Bihar:సినిమాహాలు బయట ‘పఠాన్’ పోస్టర్ల దహనం

Bihar:సినిమాహాలు బయట ‘పఠాన్’ పోస్టర్ల దహనం

బీహార్‌ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లోని సినిమా హాలులో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చింపి తగులబెట్టారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి