• Home » Chiranjeevi

Chiranjeevi

Minister Puvvada: తన అభిమాన హీరో ఎవరో చెప్పేసిన మంత్రి పువ్వాడ

Minister Puvvada: తన అభిమాన హీరో ఎవరో చెప్పేసిన మంత్రి పువ్వాడ

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాన కథానాయకుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌(Minister Puvwada Ajay Kumar) అన్నారు.

Bonda Uma : చిరు, పవన్‌ను కొడాలి నాని అన్న మాటలు అభిమానులు ఎప్పటికీ మరువరు

Bonda Uma : చిరు, పవన్‌ను కొడాలి నాని అన్న మాటలు అభిమానులు ఎప్పటికీ మరువరు

మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.

Kodalinani: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ

Kodalinani: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇంత రచ్చ చేసిన కొడాలి నాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Chandrababu: మీరు నిండు నేరుళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. చిరుకు చంద్రబాబు బర్త్‌డే విషెస్

Chandrababu: మీరు నిండు నేరుళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. చిరుకు చంద్రబాబు బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi:  ‘భోళా..’ ఎఫెక్టుతో పునరాలోచనలో  చిరంజీవి!

Chiranjeevi: ‘భోళా..’ ఎఫెక్టుతో పునరాలోచనలో చిరంజీవి!

ఇటీవల ‘భోళా శంకర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ‘భోళా’తో భారీగా నష్టపోయిన నిర్మాత అనిల్‌ సుంకరకు చిరు పారితోషికం వెనక్కి ఇచ్చి ఆదుకొన్నట్టు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చిరు మోకాలికి ఆపరేషన్‌ జరిగింది. ఇప్పుడాయన కోలుకొంటున్నారు. ఆగస్టు 22న పుట్టిన రోజు సందర్భంగా చిరు కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన రావాల్సివుంది. అయితే..

YSRCP: పాలకొల్లు అసెంబ్లీ సీటు.. వైసీపీలో హీటు.. అసలు సిసలైన గెలుపు గుర్రం ఇదిగో అంటూ..

YSRCP: పాలకొల్లు అసెంబ్లీ సీటు.. వైసీపీలో హీటు.. అసలు సిసలైన గెలుపు గుర్రం ఇదిగో అంటూ..

బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఒకప్పుడు అన్వేషణ సాగించే వారు. ఇప్పుడు దానికి భిన్నంగా వైసీపీ బీసీల వేటకు దిగింది. పనిలో పనిగా ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో తెలుసుకునే ఆ దిశగా ఆరా తీస్తోంది. దీనిలో భాగంగా పార్టీలో చాన్నాళ్లుగా నానుతున్న పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొత్త ముఖాన్ని రంగంలోకి దింపారు.

AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?

AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) తీసుకునే నిర్ణయాలు దరిద్రంగా ఉన్నాయని ప్రతిపక్షాల నోట ప్రతిరోజూ వింటూనే ఉన్నాం.!. పోనీ ఈసారైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందా..? అని ఆశించిన ప్రతిసారీ మరో చెత్త నిర్ణయం తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి..

KA Paul : పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను

KA Paul : పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను

కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానన్నారు.

KA Paul: జనసేనను 5వేల కోట్లకు బేరం పెట్టారు

KA Paul: జనసేనను 5వేల కోట్లకు బేరం పెట్టారు

జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్‌కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి