• Home » Chiranjeevi

Chiranjeevi

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ప్రారంభించి తొలిసారిగా 2006లో బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌కు ఇచ్చారు.

CM Relief Fund: సీఎం సహాయనిధికి చిరంజీవి విరాళం

CM Relief Fund: సీఎం సహాయనిధికి చిరంజీవి విరాళం

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు ప్రముఖులు తమ వంతుగా సాయం అందించారు.

Chiranjeevi: పవన్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

Chiranjeevi: పవన్ పుట్టినరోజు వేళ.. అన్నయ్య చిరంజీవి ఆసక్తికర పోస్ట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Happy Birthday Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

జన్మదినాన శ్రీవారి సన్నిధిలో

జన్మదినాన శ్రీవారి సన్నిధిలో

మెగాస్టార్‌ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

JaggaReddy: చిరు, పవన్‌లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు

JaggaReddy: చిరు, పవన్‌లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‌లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు..

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్‌.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

AP Politics: పవన్‌కు వదినమ్మ అదిరిపోయే గిఫ్ట్.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే..

AP Politics: పవన్‌కు వదినమ్మ అదిరిపోయే గిఫ్ట్.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే..

అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలపై పవన్ కళ్యాణ్ ప్రేమాభిమానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు దంపుతులు సైతం పవన్‌ను తమ సొంత కొడుకులా చూసుకుంటారు. ఎన్నికల సమయంలోనూ పవన్ గెలుపును కాంక్షిస్తూ చిరంజీవి తన వంతు ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆర్థికంగానూ తమ్ముడికి అండగా నిలిచారు.

AP News: చిరంజీవితో మోదీ ఏం చెప్పారంటే..?

AP News: చిరంజీవితో మోదీ ఏం చెప్పారంటే..?

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, మంత్రుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. విశిష్ఠ అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక మీద ఉన్న ప్రధాని మోదీ చిరంజీవి వద్దకొచ్చి మాట్లాడారు

Chandrababu Swear-in: చంద్రబాబుకి అమిత్ షా.. పవన్‌కి చిరంజీవి ప్రత్యేక అభినందనలు

Chandrababu Swear-in: చంద్రబాబుకి అమిత్ షా.. పవన్‌కి చిరంజీవి ప్రత్యేక అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు.

AP Cabinet Swearing Ceremony: మెగాస్టార్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అద్భుత దృశ్యం..

AP Cabinet Swearing Ceremony: మెగాస్టార్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అద్భుత దృశ్యం..

కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి