• Home » Chiranjeevi

Chiranjeevi

Today Breaking News: నేటి తాజా వార్తలు..

Today Breaking News: నేటి తాజా వార్తలు..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Chiranjeevi: సీఎం రేవంత్‌తో భేటీకి చిరంజీవి దూరం.. కారణం ఇదే..

Chiranjeevi: సీఎం రేవంత్‌తో భేటీకి చిరంజీవి దూరం.. కారణం ఇదే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్‌తో పాటు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు.

Family Reunion: మెగా బ్రదర్స్‌ ఇంటికి అల్లు అర్జున్‌

Family Reunion: మెగా బ్రదర్స్‌ ఇంటికి అల్లు అర్జున్‌

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌.. తన మామ, ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు.

Allu Arjun: అల్లుడు ఎలా ఉన్నావ్.. బన్నితో మెగాస్టార్

Allu Arjun: అల్లుడు ఎలా ఉన్నావ్.. బన్నితో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌‌‌ ఈరోజు వెళ్లారు. వీళ్లిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.‘ అల్లుడు ఎలా ఉన్నావ్’ అంటూ చింరజీవి పరామర్శించారు.

Chiranjeevi: అల్లు అర్జున్‌కు అండగా చిరంజీవి!

Chiranjeevi: అల్లు అర్జున్‌కు అండగా చిరంజీవి!

అల్లుఅర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. వెంటనే అల్లు కుటుంబానికి అండగా వెళ్లారు.

ఆలయాల్లో చిరంజీవి కుమార్తె పూజలు

ఆలయాల్లో చిరంజీవి కుమార్తె పూజలు

పిఠాపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆలయాలను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుస్మిత సందర్శించారు. పట్టణంలోని పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవిలను దర్శించుకున్నారు. పూజలు చేశారు. అనంతరం శ్రీపాదశ్రీవల్లభ మహా

Megastar Chiranjeevi: ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది: చిరంజీవి

Megastar Chiranjeevi: ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది: చిరంజీవి

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ (ANR National Award 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Chiranjeevi: మెగస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం..

Chiranjeevi: మెగస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం..

మెగస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అతితాబ్ బచ్చన్ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి..

Chiranjeevi: మీ రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతున్నారు

Chiranjeevi: మీ రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతున్నారు

మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ గౌరవానికి, సమంత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ’ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మంత్రిని ప్రశ్నించారు.

Pawan Kalyan: పవన్ జీవిత రహస్యాలను బయట పెట్టిన తల్లి

Pawan Kalyan: పవన్ జీవిత రహస్యాలను బయట పెట్టిన తల్లి

పవన్ కల్యాణ్.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దీక్ష పవన్ చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పవన్‌కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవన్నారు. తన కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి