• Home » Chiranjeevi

Chiranjeevi

Actors Reunion: బాలీవుడ్‌ నటుడి ఇంట్లో... అలనాటి తారల సందడి!

Actors Reunion: బాలీవుడ్‌ నటుడి ఇంట్లో... అలనాటి తారల సందడి!

1980ల్లో వెండితెరను ఏలిన దక్షిణాది, ఉత్తరాది నటీనటులు ఒకేచోట కలిశారు. అలనాటి రోజుల్ని, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటలు ఆడారు... పాటలు పాడారు.. హుషారైన పాటలకు డాన్స్‌లు వేశారు. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్నారు.

Godfather OTT Release: ఓటీటీ విడుదలకి సిద్ధమైన మెగాస్టార్ సినిమా!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Godfather OTT Release: ఓటీటీ విడుదలకి సిద్ధమైన మెగాస్టార్ సినిమా!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గాఢ్ ఫాదర్’ (Godfather).

సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

హైదరాబాద్: నటీ సమంత (Samantha) అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు.

Chiranjeevi: నాకు నేనే సెల్ఫ్‌ డబ్బా కొట్టాను!

Chiranjeevi: నాకు నేనే సెల్ఫ్‌ డబ్బా కొట్టాను!

చిరంజీవి తన గురించి తానే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారట. అది కూడా ఆయన ఇంట్లోనే. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రం వరకూ’ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.

Chiranjeevi and Garikapati: ‘ఆయన ఇక్కడ లేరు కదా..’ వీడియో వైరల్

Chiranjeevi and Garikapati: ‘ఆయన ఇక్కడ లేరు కదా..’ వీడియో వైరల్

తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఇప్పుడాయనే సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి