Home » Chiranjeevi
మెగాస్టర్ చిరంజీవిని ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ అభినందించారు.
‘‘నేను ఒకటి తలిచాను అంటే దాని అంతు చూడాల్సిందే. అయితే అది మనసులోంచి వస్తేనే దాని అంతు చూడగలను. అలా నేను రాణించలేని రంగం ఏంటో అందరికీ తెలుసు’’ అని చిరంజీవి అన్నారు. ఆయన చదువుకున్న నరసాపురం వైఎన్‌ఎం కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది
‘‘నేను నటుణ్ణి కావాలనే బీజం పడింది (Chiranjeevi Attends YNM College Students meet ) వైఎన్‌ఎం కాలేజ్‌లోనే! అక్కడ వేసిన ‘రాజీనామా’ నాటకంలో పాత్రకు ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నా. అప్పట్లోనే కాలేజ్‌లో అమ్మాయిలు నన్ను హీరోలా చూసేవారు. ఆ రోజే నాలో నటుడు ఉన్నాడని గ్రహించా.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మనస్సు నుంచి రాకపోతే దేనిఅంతూ నేను చూడలేను. నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా..
1980ల్లో వెండితెరను ఏలిన దక్షిణాది, ఉత్తరాది నటీనటులు ఒకేచోట కలిశారు. అలనాటి రోజుల్ని, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటలు ఆడారు... పాటలు పాడారు.. హుషారైన పాటలకు డాన్స్‌లు వేశారు. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గాఢ్ ఫాదర్’ (Godfather).
హైదరాబాద్: నటీ సమంత (Samantha) అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు.
చిరంజీవి తన గురించి తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారట. అది కూడా ఆయన ఇంట్లోనే. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. సీనియర్ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రం వరకూ’ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.
తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఇప్పుడాయనే సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా...