Home » children
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం మన దేశంలో నేరం. ఎవరూ గమనించడం లేదని ఎన్‌క్రిప్టెడ్ పద్ధతుల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలు చూసినా.. గుర్తించే వ్యవస్థ పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. పిల్లలైతే బయటకు చెప్పరనే ధీమాతో అభం శుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు ఒడిగడుతున్నారు.
చిన్నారులకు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగకారక సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ-ఏఎంఆర్) పెరిగిపోతోంది.
చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చిన నెలరోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పిల్లలు తెలివిగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరు పిల్లలు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచి అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు పిల్లలు ఆటల్లో టాలెంట్ కనబరుస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే ఇంకొందరు..
ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని చేపలు పడుతుంటాడు. ఆ సమయంలో అతడి కొడుకు కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా కూడా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారికి ఆ పక్కనే..
Marriage Law: తొమ్మిదేళ్ల వయసు అనగానే అందరికీ బాల్యమే గుర్తుకొస్తుంది. స్కూలుకు వెళ్లడం, తోటి పిల్లలతో కలసి ఆడుకోవడం, అమ్మ ప్రేమ, నాన్న లాలన, నానమ్మ చెప్పే కథలు.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ దీన్ని వివాహ వయసుగా నిర్ణయించేందుకు రెడీ అయిపోయిందో ప్రభుత్వం.
కొందరు పిల్లలు ఎంతో తెలివిగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇంకొందరు పిల్లలు చిన్నతనం నుంచే ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు పిల్లలు ఓటమిని ఒప్పుకోకుండా.. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్రమైన పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలో ఉన్న వాషింగ్ మిషిన్ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారు. అయితే ఈ సందర్భంగా వారు చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇద్దరిలో ఓ పిల్లాడు..
క్రమశిక్షణ పేరుతో పిల్లలపై ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరి స్వేచ్ఛనిస్తే మరికొంతమంది తాము చెప్పినట్టే వినాలని కట్టడి చేస్తుంటారు.