• Home » children

children

Baby Missing : శిశువు మిస్సింగ్‌ కలకలం

Baby Missing : శిశువు మిస్సింగ్‌ కలకలం

మంచిగా మాట్లాడి సర్వజనాస్పత్రి నుంచి ఓ పాపను ఎత్తుకెళ్లిన ఆమని అనే మహిళ పోలీసులకు చిక్కింది. తన స్నేహితు రాలి కుమార్తె జిల్లా కేంద్రంలోని ప్రభుత సర్వజన ఆస్పత్రిలో కాన్పు కావడంతో ఆమెను చూడటానికి బాలింత తల్లితో పాటు వచ్చింది. రాత్రికి అక్కడే బాలింతకు తోడుగా పడుకుంది. స్నేహితురాలి కుమార్తెకు ఆరాత్రి ఎన్నో నీతులు చెప్పింది. చివరకు తెల్లవారుజామున పక్కన ఉన్న మరో బాలింత బిడ్డను ...

Bhattivikramamarka :  పదేసి ఊళ్లకు ఓ రెసిడెన్షియల్‌ స్కూలు: భట్టి

Bhattivikramamarka : పదేసి ఊళ్లకు ఓ రెసిడెన్షియల్‌ స్కూలు: భట్టి

ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 Petbashirabad : ‘రేవంత్‌ అంకుల్‌.. వీధి కుక్కల నుంచి కాపాడండి’

Petbashirabad : ‘రేవంత్‌ అంకుల్‌.. వీధి కుక్కల నుంచి కాపాడండి’

వీధి కుక్కల బారి నుంచి రక్షించండంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురు చిన్నారులు రోడ్డెక్కారు. రేవంత్‌ అంకుల్‌ (సీఎం రేవంత్‌ రెడ్డి) మమ్మల్ని కాపాడండి..

దక్షిణ కొరియా డ్రామాలు చూసినందుకు 30 మంది టీనేజర్ల ఉరితీత

దక్షిణ కొరియా డ్రామాలు చూసినందుకు 30 మంది టీనేజర్ల ఉరితీత

దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.

High Court: చిన్నారులపై కుక్కల దాడి.. హైకోర్టు ఫైర్‌

High Court: చిన్నారులపై కుక్కల దాడి.. హైకోర్టు ఫైర్‌

రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కలు దాడి చేసి, చంపుతున్న సంఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్టెరిలైజేషన్‌(సంతాన నిరోధక శస్త్రచికిత్స) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని..

BB Nagar: తోకతో  చిన్నారి.. ఎయిమ్స్‌లో తొలగింపు

BB Nagar: తోకతో చిన్నారి.. ఎయిమ్స్‌లో తొలగింపు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.

Public Safety: చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా..?

Public Safety: చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా..?

వీధి కుక్కల దాడుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోతుండడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Viral Video: అంతా నిద్రపోయాక ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. డోరు తీసి మరీ ఆమె చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: అంతా నిద్రపోయాక ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. డోరు తీసి మరీ ఆమె చేసిన నిర్వాకం చూస్తే..

చాలా మంది చిన్న పిల్లలకు ఆటలు తప్ప మరో ప్రపంచం తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. వివిధ రకాల పనులు చేస్తూ పెద్ద వారు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. ఇంకొందరు...

China: మూడేళ్ల చిన్నారికి కఠిన శిక్ష.. ఏంటంటే..?

China: మూడేళ్ల చిన్నారికి కఠిన శిక్ష.. ఏంటంటే..?

ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలకు సంబంధించి ఆట, పాటలు మారాయి. ఒకప్పటిలా నలుగురు కలిసి ఆడుకోవడం లేదు. అంతా మొబైల్ లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. దాంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఓ తండ్రి మూడేళ్ల చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించాడు.

Sai Durga Tej: తల్లిదండ్రులూ.. జాగ్రత్త!

Sai Durga Tej: తల్లిదండ్రులూ.. జాగ్రత్త!

సోషల్‌ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్‌ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్‌ స్పందించారు. ‘పేరెంట్స్‌ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్‌ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్‌ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్‌ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి