• Home » Children health

Children health

Children Education Tips: పిల్లల్ని చదువుకోమని బలవంతం చేస్తున్నారా.. కలిగే నష్టాలు తెలుసుకోండి..

Children Education Tips: పిల్లల్ని చదువుకోమని బలవంతం చేస్తున్నారా.. కలిగే నష్టాలు తెలుసుకోండి..

చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువుకోమని ఒత్తిడి తెస్తారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లలకు పలు సమస్యలు వస్తాయని మీకు తెలుసా? పిల్లల్ని చదువు విషయంలో ఎందుకు బలవంతం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..

Morning Mistakes Of Parents Imposed on Kids Studies: తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే తప్పులు వారి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠశాలకు వెళ్లిన తర్వాత మీ బిడ్డ చదువుపై దృష్టిపెట్టడం లేదని ఫిర్యాదు చేస్తున్నా.. వారు ఒంటరిగా, పరధ్యానంలో, విచారంగా ఉంటున్నా.. చదువంటే ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నా ఇవే కారణం..

Newborn Health Focus: నవజాత శిశువులపై  ప్రత్యేక దృష్టి పెట్టండి

Newborn Health Focus: నవజాత శిశువులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ముఖ్యంగా ప్రధాన ఆసుపత్రుల్లోని నవజాత శిశువుల విభాగాలను సందర్శించి సమస్యలను గుర్తించనుంది

Family Crisis: ఆలోచించండి... ఓ అమ్మానాన్న? పిల్లలేం చేశారు పాపం!

Family Crisis: ఆలోచించండి... ఓ అమ్మానాన్న? పిల్లలేం చేశారు పాపం!

తన కూనల జోలికి వచ్చినవారిపై పిల్లులు, కుక్కలు తీవ్రంగా దాడి చేస్తాయి! తల్లి కోడి సైతం తన పిల్లలున్న గంప దగ్గరికి ఎవ్వరినీ రానివ్వదు!! పశుపక్ష్యాదులు ఇలా తమ ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డలను కాపాడుకుంటాయి.

Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

చలి వాతారణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యుమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు న్యుమోనియా బాధితుల తాకిడి పెరిగింది.

Deputy CM Pawan Kalyan : చిన్నారిని ఆదుకుంటా..

Deputy CM Pawan Kalyan : చిన్నారిని ఆదుకుంటా..

తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారిని ఆదుకుంటానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Obesity: ప్యాకేజ్డ్‌ విషం!

Obesity: ప్యాకేజ్డ్‌ విషం!

రాము, వాసంతి (పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ని ఆపేయాలని డాక్టర్‌ హెచ్చరించారు. నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్‌ఫ్లేక్స్‌ లేదా బ్రెడ్‌-జామ్‌, హెల్తీడ్రింక్‌ ఇస్తారు.

 Heart Surgeries : ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌

Heart Surgeries : ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌

ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి 14 వరకు 33వ పిల్లల ఉచిత గుండె సర్జరీలు నిర్వహించినట్టు చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సర్వీసెస్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి.రామారావు తెలిపారు.

Nellore : అయ్యో.. దేవుడా!

Nellore : అయ్యో.. దేవుడా!

ఆ చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్‌! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా...

Doctors : పిల్లలకు సొంత వైద్యం

Doctors : పిల్లలకు సొంత వైద్యం

చిన్నారులకు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్‌ వాడడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగకారక సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్సీ-ఏఎంఆర్‌) పెరిగిపోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి