• Home » Child abuse

Child abuse

Delhi : బాలికల వివాహ వయసు 9 ఏళ్లే!

Delhi : బాలికల వివాహ వయసు 9 ఏళ్లే!

బాలికల కనీస వివాహ వయసును 9ఏళ్లకు, బాలురకు 15 ఏళ్లకు తగ్గించేందుకు ఇరాక్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పితృస్వామ్య కట్టుబాట్లతో నిండిన సమాజంలో ఇరాక్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు మహిళల హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Children Missing: తెలంగాణలో పెరిగిపోతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు..

Children Missing: తెలంగాణలో పెరిగిపోతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.

Hyderabad: చాక్లెట్‌ ఆశ చూపి.. చిన్నారి అపహరణ..

Hyderabad: చాక్లెట్‌ ఆశ చూపి.. చిన్నారి అపహరణ..

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో అపహరణకు గురైన ఆరేళ్ల చిన్నారిని పోలీసులు 18 గంటల్లోనే రక్షించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు.

 Kerala High Court : బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తింపు

Kerala High Court : బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తింపు

బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తిస్తందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది.

Dalai Lama Kiss: బాలుడికి దలైలామా ముద్దు.. వివాదంపై పిల్ కొట్టివేత

Dalai Lama Kiss: బాలుడికి దలైలామా ముద్దు.. వివాదంపై పిల్ కొట్టివేత

బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి