• Home » Chhattisgarh

Chhattisgarh

Maoist Attack: సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

Maoist Attack: సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా శుక్రవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్‌ బీజాపూర్‌ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి చేశారు.

అరణ్యంలో హైటెన్షన్‌..!

అరణ్యంలో హైటెన్షన్‌..!

తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు దండకారణ్యం వేదిక కావడంతో.. పోలీసులు అప్రమత్తమై.. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్‌ కోసం జల్లెడపడుతున్నారు.

సుకుమా అడవుల్లో  భారీ ఎన్‌కౌంటర్‌

సుకుమా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుకుమా జిల్లా బెజ్జి అడవుల్లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య సుమారు ఐదు గంటల పాటు సాగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ కాల్చివేత

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ కాల్చివేత

నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మొన్న పూవర్తి.. నేడు కొండపల్లి

మొన్న పూవర్తి.. నేడు కొండపల్లి

ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకుని భద్రతా దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరక్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు సైతం లభ్యమయ్యానని తెలిపారు.

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్‌-ఫార్మేషన్‌లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Hyderabad: పాలస్తీనాది తిరుగులేని సంకల్పం

Hyderabad: పాలస్తీనాది తిరుగులేని సంకల్పం

ఇజ్రాయెల్‌ దాడుల్లో పాలస్తీనా జనాభాలో 8 శాతం మంది మరణించగా, మరో 8 శాతం మందికి పైగా పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు, రచయిత, ప్రొఫెసర్‌ అచిన్‌ వనాయిక్‌ పేర్కొన్నారు.

Takkalapalli : ఆశన్న క్షేమమేనా?

Takkalapalli : ఆశన్న క్షేమమేనా?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్‌ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి