• Home » Chevella

Chevella

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

Floods: విల్లాల విలవిల!

Floods: విల్లాల విలవిల!

నగరంలో కాలుష్య కోరలు.. చెవులు బద్ధలయ్యే ట్రాఫిక్‌ చప్పుళ్ల నుంచి దూరంగా పచ్చని ప్రకృతి మధ్య ఇల్లు ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చనే ఆశతో కోట్లు వెచ్చించి విల్లాలు కొన్న వారికి ఇప్పుడా ప్రశాంతతే కరువువైంది!

Aadhaar: ఆధార్‌ నెట్‌వర్క్‌లో లోపాలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

Aadhaar: ఆధార్‌ నెట్‌వర్క్‌లో లోపాలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

ఆధార్‌ ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి.

Hyderabad: 195 టీఎంసీల ఎత్తిపోత సాధ్యమయ్యేనా?

Hyderabad: 195 టీఎంసీల ఎత్తిపోత సాధ్యమయ్యేనా?

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.

Methuku Anand: ప్రైవేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి వెళ్లే సీఎంకు అవి కనిపించవా..?

Methuku Anand: ప్రైవేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి వెళ్లే సీఎంకు అవి కనిపించవా..?

ప్రైవేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై రివ్యూ ఎందుకు చేయరని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ప్రశ్నించారు. విలువలతో బతుకుతానని చెప్పిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇప్పుడు పార్టీ ఎందుకు మారారని అన్నారు.

Kale Yadayah: బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

Kale Yadayah: బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

ఎమ్మెల్యేలు చేజారకుండా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నా.. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి షాకిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం కాంగ్రె్‌సలో చేరారు.

Congress: ఖాళీ అవుతున్న ‘కారు’ పార్టీ.. కాంగ్రెస్‌లో చేరిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే

Congress: ఖాళీ అవుతున్న ‘కారు’ పార్టీ.. కాంగ్రెస్‌లో చేరిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే

తెలంగాణలో రోజురోజుకూ ‘కారు’ పార్టీ ఖాళీ అవుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన చేరికలు.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత జోరందుకున్నాయి...

Hyderabad: నాడు టీఆర్‌ఎస్‌.. నేడు బీజేపీలో.. - ‘కొండా’ను వరించిన విజయం

Hyderabad: నాడు టీఆర్‌ఎస్‌.. నేడు బీజేపీలో.. - ‘కొండా’ను వరించిన విజయం

2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నాడు టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ‘కొండా’కు 4,35,077 ఓట్లు రాగా ప్రత్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి