• Home » Chess

Chess

ప్రజ్ఞానందకు రూ. 30 లక్షల నజరానా

ప్రజ్ఞానందకు రూ. 30 లక్షల నజరానా

గతవారం చెస్‌ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్‌ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద గురువారం స్వస్థలం చేరుకున్నాడు..

Praggnanandaa: యువ సంచలనం ప్రజ్ఞానందకు మరో బంపర్ ఆఫర్.. రూ.30 లక్షలు ఇచ్చిన సీఎం

Praggnanandaa: యువ సంచలనం ప్రజ్ఞానందకు మరో బంపర్ ఆఫర్.. రూ.30 లక్షలు ఇచ్చిన సీఎం

ప్రపంచకప్ చెస్ టోర్నీని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రజ్ఞానంద నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్‌ నివాసానికి వెళ్లాడు. తమిళనాడుతో పాటు యావత్‌ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేసినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కు అందించి మెమెంటోను బహూకరించారు.

Pragnanandaa: వరల్డ్ కప్‌ చెస్‌లో అదరగొట్టిన ప్రజ్ఞానంద.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

Pragnanandaa: వరల్డ్ కప్‌ చెస్‌లో అదరగొట్టిన ప్రజ్ఞానంద.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

ప్రపంచకప్ చెస్ టోర్నీలో రాణించిన ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని తెలిపారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.

World Cup Chess Final: టై బ్రేకర్‌లో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. మాగ్నస్ విజయం

World Cup Chess Final: టై బ్రేకర్‌లో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. మాగ్నస్ విజయం

చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా మరోసారి వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్‌ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు.

Pragnananda: అదీ.. ప్రజ్ఞ

Pragnananda: అదీ.. ప్రజ్ఞ

చెస్‌ వరల్డ్‌ కప్‌(Chess World Cup)లో భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద(Ramesh Babu Pragnananda) తన జోరు కొనసాగిస్తూ పైనల్‌కు దూసుకుపోయాడు.

Prabhas: తమన్నాతో చదరంగం!

Prabhas: తమన్నాతో చదరంగం!

ప్యాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ చదరంగం ఆడారు. అది కూడా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ తమన్నాతో! అదేంటి వీరిద్దరూ వేర్వేరు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండగా చదరంగం ఆడేంత స్కోప్‌ ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి