• Home » Chennur

Chennur

రూ.1.30 కోట్లతో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం

రూ.1.30 కోట్లతో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం

మండలంలోని బలసింగాయపల్లెలో రూ.1.30 కోట్లతో నరసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది.

విధుల నుంచి తొలగించవద్దు...

విధుల నుంచి తొలగించవద్దు...

వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్‌ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

మందమర్రి మున్సిపాలిటీలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. ఆదివారం 1, 2వ వార్డులు, యాపల్‌ ఏరి యా, జీఎం ఆఫీస్‌ కాలనీల్లో పాదయాత్ర నిర్వహిం చారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.

 చెన్నూరులో ఉప ముఖ్యమంత్రి పర్యటన రద్దు

చెన్నూరులో ఉప ముఖ్యమంత్రి పర్యటన రద్దు

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన శనివారం చివ రి నిమిషంలో రద్దయింది. శివలింగాపూర్‌ వద్ద 11 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయ న వస్తారని ఏర్పాట్లు చేశారు. రూ.67 కోట్లతో నిర్మించిన పవర్‌ప్లాంటు ప్రారం భాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేం దుకు కాంగ్రెస్‌ నాయకులు నాలుగు రోజు లుగా సన్నద్ధం చేశారు.

వివాదాలు రేకెత్తించే నిర్మాణాలు చేపట్టవద్దు

వివాదాలు రేకెత్తించే నిర్మాణాలు చేపట్టవద్దు

అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపడితే వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ సంబంధీకులపై కేసులు నమోదు చేస్తామని సీఐ పురుషోత్తంరాజు హెచ్చరించారు.

నేడు ఉపముఖ్యమంత్రి   భట్టి విక్రమార్క పర్యటన

నేడు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన

సింగరేణి సంస్థ ఆధ్వ ర్యంలో చెన్నూరులో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. శివలింగాపూర్‌ గ్రామ సమీపంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం పూర్తవగా శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. మూతపడిన బొగ్గు గని సమీపంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి సింగరేణి సంస్థ 70 ఎకరాల స్థలాన్ని కేటాయిం చింది.

వైభవంగా నాగేశ్వరుని ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ

వైభవంగా నాగేశ్వరుని ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ

చెన్నూరులోని లలితాంబికా సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఉత్సవమూర్తుల ఊరేగింపులో ఉద్రిక్తత

ఉత్సవమూర్తుల ఊరేగింపులో ఉద్రిక్తత

చెన్నూరులో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలిలా..

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

ఎలాంటి షరతులు లేకుం డా రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌ పేర్కొన్నారు. చెన్నూ రు పాత బస్టాండ్‌ వద్ద మంగళవారం ధర్నా చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం చాలా మం దికి అందలేదన్నారు.

TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress).. కాంగ్రెస్ నుంచి కారెక్కడం.. కమలం (BJP) కండువా తీసేసి హస్తం గూటికి చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి