• Home » Chennai

Chennai

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది.

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: స్టాలిన్‌

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: స్టాలిన్‌

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు.

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు....

Hyderabad: అనారోగ్యంతో శిరీష్‌ భరద్వాజ్‌ కన్నుమూత..

Hyderabad: అనారోగ్యంతో శిరీష్‌ భరద్వాజ్‌ కన్నుమూత..

సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు శిరీష్‌ భరద్వాజ్‌ (39) అనారోగ్యంతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు.

Tamilnadu: ఛీ ఛీ.. ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. డాక్టర్, నర్సు కలిసి.. వీడియో వైరల్

Tamilnadu: ఛీ ఛీ.. ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. డాక్టర్, నర్సు కలిసి.. వీడియో వైరల్

చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది. అందులో పని చేసే డాక్టర్, నర్సు కలిసి.. ఆపరేషన్ రూమ్‌లో రొమాన్స్ చేస్తూ కెమెరాకి చిక్కారు. ఆ వీడియోలోని..

YCP MP Daughter: వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

YCP MP Daughter: వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు చెన్నైలో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన పడుకొన్న వ్యక్తి పైనుంచి కారు పోనిచ్చారు. సూర్య అనే వ్యక్తి మద్యం సేవించి బసంత్ నగర్ రోడ్డు పక్కన పడుకున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు మాధురి సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు.

Butterflies: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పచ్చని సీతాకోకచిలుకలు..

Butterflies: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పచ్చని సీతాకోకచిలుకలు..

నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయానికి వచ్చే పర్యాటకులను పచ్చరంగు సీతాకోకచిలుకలు(Butterflies) ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముదుమలై మైసూర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా లేత పచ్చ, పసుపు రంగుల్లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Chennai: సీనియర్ నటుడు బ్యాగ్‌లో బుల్లెట్లు.. అసలు విషయం ఏమిటంటే..?

Chennai: సీనియర్ నటుడు బ్యాగ్‌లో బుల్లెట్లు.. అసలు విషయం ఏమిటంటే..?

తమిళ సీనియర్ నటుడు కరుణాస్‌ బ్యాగ్‌లో బుల్లెట్లు దొరకడం కలకలం రేగింది. చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి వెళ్లేందుకు ఆయన చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. విమానశ్రయంలో ఆయన లగేజీ తనఖి చేయగా బ్యాగ్‌లో బులెట్లను గుర్తించారు.

IndiGo: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

IndiGo: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి నకిలీ బాంబు బెదిరింపు అని భద్రత సిబ్బంది నిర్ధారించారు..

National: నరేంద్రుడి ధ్యానమండపంలో..  నరేంద్రమోదీ ధ్యానం

National: నరేంద్రుడి ధ్యానమండపంలో.. నరేంద్రమోదీ ధ్యానం

తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి