• Home » Chennai

Chennai

BJP state president: రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మంచిది..

BJP state president: రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మంచిది..

రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మేలనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(Bharatiya Janata Party state president K. Annamalai) తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Viral News: చెత్త కుప్పలో రూ.5 లక్షల డైమండ్ నెక్లెస్.. చివరికి ఎవరికి చేరిందంటే

Viral News: చెత్త కుప్పలో రూ.5 లక్షల డైమండ్ నెక్లెస్.. చివరికి ఎవరికి చేరిందంటే

ఖరీదైన వస్తువులను ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కోపం, ఆందోళన రావడం సహజమే. కానీ ఓ వ్యక్తి చాకచక్యం.. పోయిందనుకున్న ఖరీదైన వస్తువు తిరిగి వచ్చేలా చేసింది.

Venkaiah Naidu:m పదవీ విరమణే.. పెదవి విరమణ కాదు!

Venkaiah Naidu:m పదవీ విరమణే.. పెదవి విరమణ కాదు!

తాను పదవీ విరమణ చేశానే తప్ప, పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదిన వేడుకలు, 50 ఏళ్లుగా రాజకీయాల్లో రాణించినందుకుగాను చెన్నైలో శనివారం సాయంత్రం ఆయన్ని నగరానికి చెందిన ప్రముఖులు సత్కరించారు.

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Chennai : బీఎస్పీ నేత హత్య కేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం

Chennai : బీఎస్పీ నేత హత్య కేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం

చెన్నై నగర శివారు ప్రాంతం మాధవరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్పీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యకేసు నిందితుడు తిరువేంగడం హతమయ్యాడు. ఈ నెల 5వ తేదీ ....

Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. పట్టపగలు కీలక నేత హత్య జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్‌కౌంటర్‌కు(encounter) గురయ్యాడు.

Gender Change: అనుసూయ.. ఇక అనుకతిర్‌ సూర్య

Gender Change: అనుసూయ.. ఇక అనుకతిర్‌ సూర్య

దేశ సివిల్‌ సర్వీసెస్‌ చరిత్రలో తొలిసారిగా.. ఓ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్పించుకున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ ఎం.అనుసూయ..

Chennai-Bitragunta: చెన్నై-బిట్రగుంట రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే..

Chennai-Bitragunta: చెన్నై-బిట్రగుంట రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే..

విజయవాడ డివిజన్‌(Vijayawada Division) పరిధిలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా బిట్రగుంట-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.

Nina Kothari: ముఖేష్ అంబానీ సోదరి గురించి తెలుసా.. భర్తను కోల్పోయినా వందల కోట్ల కంపెనీకి..

Nina Kothari: ముఖేష్ అంబానీ సోదరి గురించి తెలుసా.. భర్తను కోల్పోయినా వందల కోట్ల కంపెనీకి..

మీరెప్పుడైనా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అనిల్ అంబానీ(Anil Ambani) సోదరి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి