• Home » Charminar

Charminar

Hyderabad Metro: పాతబస్తీ మార్గంలో ఎన్నో అడ్డంకులు.. హెచ్‌ఎంఆర్‌ డ్రోన్‌ సర్వేలో ఏం తేలిందంటే..

Hyderabad Metro: పాతబస్తీ మార్గంలో ఎన్నో అడ్డంకులు.. హెచ్‌ఎంఆర్‌ డ్రోన్‌ సర్వేలో ఏం తేలిందంటే..

పాతబస్తీకి మెట్రో నిర్మాణం అధికారులకు సవాలుగా మారింది. 5.5 కిలోమీటర్ల మార్గంలో 103 వరకు మతపరమైన మందిరాలు, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని వర్గాల సహకారం ఉంటేనే ఇక్కడ పనులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో అర్ధరాత్రి భరించలేని వాసన.. రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం..!

Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో అర్ధరాత్రి భరించలేని వాసన.. రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం..!

టప్పాచబుత్రలో అర్ధరాత్రి ఘాటైన వాసన రావడంతో కలకలం రేగింది. ప్రమాదకరమైన వాసన కారణంగా రాత్రంతా స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఆ వాసన భరించలేని విధంగా రావడంతో..

Eid-ul-Fitr: భారత్‌లో రంజాన్ పండుగ సందడి

Eid-ul-Fitr: భారత్‌లో రంజాన్ పండుగ సందడి

భారత్‌లో నెలవంక కనిపించింది.

TS News: చివరి శుక్రవారం.. చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

TS News: చివరి శుక్రవారం.. చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

నేడు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా నగరంలోని చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

నేడు హైదరాబాద్‌లో ఈ రూట్లలో వెళుతున్నారా? ఆ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు బంద్..

నేడు హైదరాబాద్‌లో ఈ రూట్లలో వెళుతున్నారా? ఆ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు బంద్..

రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా పాతాబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి