• Home » Charminar

Charminar

CM Revanth : ఆపరేషన్‌ మూసీ

CM Revanth : ఆపరేషన్‌ మూసీ

మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్‌ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్‌ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.

Kanaka Durga temple: విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం

Kanaka Durga temple: విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం

విజయవాడ కనకదుర్గమ్మకు ఆదివారం భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు.

Road Accident: ఒడిశాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి

Road Accident: ఒడిశాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి

ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి.

Hyderabad: పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

Hyderabad: పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah)పై నమోదైన కేసును శనివారం చార్మినార్ పరిధిలోని మొఘల్ పురా పోలీసులు ఉపసంహరించారు.

Hyderabad: కొత్త చట్టాల కింద చార్మినార్‌ ఠాణాలో తొలి కేసు..

Hyderabad: కొత్త చట్టాల కింద చార్మినార్‌ ఠాణాలో తొలి కేసు..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్‌ చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. నంబరు ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 281, మోటారు వెహికల్‌ చట్టం కింద కేసు పెట్టారు.

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్‌ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.

KTR: లోగోలు కాదు.. బతుకులు మార్చండి!

KTR: లోగోలు కాదు.. బతుకులు మార్చండి!

రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్‌, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి చార్మినార్‌, కాకతీయ కళాతోరణాలు ప్రతీకలని చెప్పారు. చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని, కాకతీయ కళాతోరణం తీసేయడమంటే వరంగల్‌ చరిత్రను అగౌరవపర్చినట్లేనని తెలిపారు.

Bandi Sanjay: హైదరాబాద్‌ అంటేనే భాగ్యలక్ష్మి ఆలయం

Bandi Sanjay: హైదరాబాద్‌ అంటేనే భాగ్యలక్ష్మి ఆలయం

హైదరాబాద్‌ అంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ‘‘చార్మినార్‌ అంటే హైదరాబాద్‌ అని కేటీఆర్‌ అంటున్నారు. అది ఆయనకే పరిమితం. హైదరాబాద్‌ అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ నగరానికి ప్రాచుర్యం కూడా అలాగే వచ్చింది.

Congress Vs BRS: చార్మినార్ ముందు బీఆర్ఎస్ ధర్నా.. హైదరాబాద్‌లో హైటెన్షన్

Congress Vs BRS: చార్మినార్ ముందు బీఆర్ఎస్ ధర్నా.. హైదరాబాద్‌లో హైటెన్షన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ.. చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

TG: కాకతీయ కళాతోరణం.. చార్మినార్‌ తొలగింపు!

TG: కాకతీయ కళాతోరణం.. చార్మినార్‌ తొలగింపు!

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి