• Home » Chandrababu

Chandrababu

KTR: ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పెన్షన్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చి‌న మాట ‌నిలబెట్టుకున్నారని, ఎన్నికల హామీ మేరకు వారంలోనే చంద్రబాబు పెన్షన్లు పెంచారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే పెన్షన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వృద్దులను మోసం చేశాడని కేటీఆర్ మండిపడ్డారు.

Live Updates: కేటీఆర్‌‌కు లీగల్‌ నోటీసులు

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టారు.

Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tirumala Controversy: జగన్ పాపాలు ముందే తెలిసుంటే 11 సీట్లు వచ్చేవి కావు

తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి కడుపు రగిలిపోతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Live Updates: జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్..

Live Updates: జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్..

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Live Updates: హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం

Pawan Kalyan: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు షూటింగ్‌లకు రానని చెప్పా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.

PM Modi Birthday: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బర్త్‌డే విషెస్

ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మంచి ఆరోగ్యంతో పాటు దేశ సేవలో దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

YS Jagan: పదైదు వేల గతం.. మరిచావా జగన్‌?

కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ యాగీ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి