• Home » Chandrababu

Chandrababu

Chandrababu : ప్రగతి పరుగు

Chandrababu : ప్రగతి పరుగు

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, పారిశ్రామిక వేత్తలు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

AndhraPradesh - TCS: ఏపీకి గుడ్ న్యూస్.. ఇక వారికి ఢోకా లేదు..!

AndhraPradesh - TCS: ఏపీకి గుడ్ న్యూస్.. ఇక వారికి ఢోకా లేదు..!

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.

AP Politics: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేతలు..

AP Politics: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేతలు..

TDP vs YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారిద్దరూ టీడీపీలో చేరారు.

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా నాంది పలికారు.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. అందులోభాగంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.

CM ChandraBabu: కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు..

CM ChandraBabu: కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు..

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు.

Chandrababu : చెత్తపన్ను రద్దు

Chandrababu : చెత్తపన్ను రద్దు

చెత్తపన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి