Home » Chandrababu
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్‌లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది.
‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం’లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో ఉన్న గుండుమల గ్రామానికి చేరుకున్నారు.
మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగా తెలిపారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు.. అలా చేయడం వల్లే ఎంతో మంది ఎస్సీలకు ఉద్యోగాలు దక్కాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అలా చేయకుంటే.. ఎస్సీల పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులోభాగంగా వెంకట్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైందని తెలుస్తుంది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం అయిదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటెయిన్ చేశారన్నారు.
గత ఐదేళ్లుగా ఉండీ లేనట్లుగా ఉన్న రాష్ట్రం! ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నట్లు కేంద్రం దాదాపుగా మరచిపోయింది.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నేటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు.