• Home » Chandrababu Praja Galam

Chandrababu Praja Galam

AP ELECTIONSG : రణరంగం

AP ELECTIONSG : రణరంగం

పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ కవ్వింపులు.. బెదిరింపు చర్యలకు దిగింది. టీడీపీ వర్గీయులు ఎదురు తిరిగినచోట కర్రలు, రాళ్లతో విరుచుకుపడింది. ఈ దాడులలో పలువురు ఓటర్లు, టీడీపీ వర్గీయులు, ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను గాయపడ్డారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటమి భయంతో.. పోలింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీవారు ఇలా వ్యవహరించారని టీడీపీ కూటమి అభ్యర్థులు మండిపడ్డారు....

 TDP :  టీడీపీతోనే వడ్డెర్ల అభివృద్ధి : సవిత

TDP : టీడీపీతోనే వడ్డెర్ల అభివృద్ధి : సవిత

వడ్డెర సామాజిక వర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల లోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షనహాల్‌లో సోమవారం వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజనప్ప, రాష్ట్ర వడ్డెర సాధికార కమిటీ కన్వీనర్‌ వడ్డె వెంకట్‌, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవేళ్ల మురళి హాజరయ్యారు.

Crime.. సంగారెడ్డి జిల్లా:  యువతి అదృశ్యం..

Crime.. సంగారెడ్డి జిల్లా: యువతి అదృశ్యం..

సంగారెడ్డి జిల్లా: పెండ్లి బట్టలు కొనేందుకు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన మౌనిక (20) అనే యువతికి ఈ నెల 15వ తేదీన వివాహం చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి