Home » Chandrababu naidu
ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటీషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల22కు వాయిదా వేసింది.
ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి శస్త్ర చికిత్స ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చేరుకున్నారు.
టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) వెళ్లారు. కాసేపటి క్రితం ఆయన ఏఐజీకి చేరుకున్నారు. ఏఐజీకి చంద్రబాబు వెళుతున్న క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చేరుకుంది.
టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు మరోసారి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులు సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకు 13 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘‘వ్యూహం’’ సినిమాపై తెలుగు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.