• Home » Chandra Babu Arrest

Chandra Babu Arrest

Chandrababu arrest: ఉత్కంఠకు తెర.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

Chandrababu arrest: ఉత్కంఠకు తెర.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development case) మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ (Chandrababu arrest) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బ‌ృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బ‌ృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. $

Mandakrishna Madiga:  చంద్రబాబు అరెస్ట్ విషయంలో వారి  వెంటే ఉంటాం

Mandakrishna Madiga: చంద్రబాబు అరెస్ట్ విషయంలో వారి వెంటే ఉంటాం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ (Chandrababu arrested) విషయంలో తెలుగుదేశం, ఇతర పక్షాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, ఆందోళన కార్యక్రమాలు చేపడుతే ఎమ్మార్పీఎస్ అదే నిర్ణయం తీసుకుంటుందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) తెలిపారు.

NRI TDP: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌కు లాస్ ఏంజిల్స్‌లో నిరసన

NRI TDP: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌కు లాస్ ఏంజిల్స్‌లో నిరసన

తెలగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై లాస్ఏంజిల్స్‌లో( Los Los Angeles) NRI TDP నిరసనలు తెలిపింది.

NCBN Arrest: కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్న చంద్రబాబు..

NCBN Arrest: కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్న చంద్రబాబు..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్ట్ వెల్లడించబోయే తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్ట్ ఉవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతోంది?.. స్టేషన్ బెయిల్‌తోనే చంద్రబాబు బయటకొస్తారా లేక రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

TTDP: అందుకే.. చంద్రబాబుపై జగన్‌రెడ్డి కుట్ర: టీటీడీపీ

TTDP: అందుకే.. చంద్రబాబుపై జగన్‌రెడ్డి కుట్ర: టీటీడీపీ

తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) కుట్ర పన్నారని తెలంగాణ తెలుగుదేశం నేతలు(Telangana Telugu Desam Leaders) అన్నారు.

NCBN Arrest: చంద్రబాబు అరెస్టులో తాజా అప్‌డేట్ ఇదే.. కాసేపట్లో తీర్పు అనగా కీలక సమాచారం!!

NCBN Arrest: చంద్రబాబు అరెస్టులో తాజా అప్‌డేట్ ఇదే.. కాసేపట్లో తీర్పు అనగా కీలక సమాచారం!!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలపైగా సమయం పడుతుందని సమాచారం.

 Ramachandra Yadav: సీకే బాబు ఇంటికి బీసీవైపీ చీఫ్ రామచంద్ర యాదవ్

Ramachandra Yadav: సీకే బాబు ఇంటికి బీసీవైపీ చీఫ్ రామచంద్ర యాదవ్

కొంతకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబు(CK Babu) ఇంటికి బీసీవైపీ పార్టీ(భారత చైతన్య యువజన పార్టీ) చీఫ్ రామచంద్ర యాదవ్(Ramachandra Yadav) వెళ్లారు. వీరిద్దరు గంట పాటు భేటీ అయ్యారు.

Chandrababu: గుండెపోటుతో చంద్రబాబు అభిమాన మృతి

Chandrababu: గుండెపోటుతో చంద్రబాబు అభిమాన మృతి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు (Chandra babu arrest) అక్రమ అరెస్ట్, అనంతర వ్యవహారాలను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

NCBN Case : చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి.. టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నా.. ఇదొక బిగ్ రిలీఫ్!

NCBN Case : చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి.. టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నా.. ఇదొక బిగ్ రిలీఫ్!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో (Chandrababu Case) కస్టడీకి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) కేసులో అటు సీఐడీ.. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది...

Luthra On CBN Case : రంగంలోకి దిగిన సిద్ధార్థ లూథ్రా.. లాజిక్ ప్రశ్నలు, సెక్షన్లతో కొట్టిన లాయర్.. అంతా సైలెంట్!

Luthra On CBN Case : రంగంలోకి దిగిన సిద్ధార్థ లూథ్రా.. లాజిక్ ప్రశ్నలు, సెక్షన్లతో కొట్టిన లాయర్.. అంతా సైలెంట్!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) విజయవాడ ఏసీబీ కోర్టులో (ACB Court) హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు...

Chandra Babu Arrest Photos

మరిన్ని చదవండి
ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి