• Home » Chandra Babu Arrest

Chandra Babu Arrest

Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన కమ్మసంఘం

Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన కమ్మసంఘం

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను కమ్మ సేవా సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ను అక్రమ అరెస్ట్ పై కమ్మవారి సేవా సంఘాలు(Kammavari Seva Sanghalu) సోమవారం నాడు సమావేశం నిర్వహించాయి.

V. Hanuman Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌పై కాంగ్రెస్ నేత వీహెచ్ ఏమన్నారంటే..?

V. Hanuman Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌పై కాంగ్రెస్ నేత వీహెచ్ ఏమన్నారంటే..?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ను ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతురావు(V. Hanuman Rao) ఖండించారు.

Chandrababu remand: చంద్రబాబుని జైలుకి తరలించడానికి ముందు ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు..

Chandrababu remand: చంద్రబాబుని జైలుకి తరలించడానికి ముందు ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu arrest) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. ప్రత్యేక వసతి కల్పించాలని స్పష్టం చేసింది.

Ashok Gajapati Raju:  ఏపీలో చట్టం అమలవుతోందా?

Ashok Gajapati Raju: ఏపీలో చట్టం అమలవుతోందా?

చంద్రబాబు అరెస్ట్(Chandrababu arrested) రాజకీయ కక్ష సాధింపేనని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju) అన్నారు.

Janasena: టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన మద్దతు

Janasena: టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన మద్దతు

తెలుగుదేశం(Telugudesham) పార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన(Janasena) మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు.

Dhulipalla Narendra: నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు

Dhulipalla Narendra: నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు

ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికారమదం... అహంకారంతో పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదేనని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) అన్నారు.

Kodali Nani: చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది

Kodali Nani: చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది

స్కిల్ స్కాంలో చంద్రబాబు (Chandrababu)కు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందించారు.

TDP: అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ బంద్‌.. పిలుపునిచ్చిన టీడీపీ

TDP: అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ బంద్‌.. పిలుపునిచ్చిన టీడీపీ

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఆంధ్రప్రదదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

MLA Manthena Ramaraju: పెళ్లిరోజున చంద్రబాబును జైలుకు పంపాలనే.. ఇలా చేశారు

MLA Manthena Ramaraju: పెళ్లిరోజున చంద్రబాబును జైలుకు పంపాలనే.. ఇలా చేశారు

చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ని ఇరికించాలని, 16 గంటలైనా జైలులో ఉంచాలని జగన్మోహన్‌రెడ్డి( JAGAN REDDY GOVT) ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు(MLA Manthena Ramaraju) అన్నారు.

Chandrababu Remand: జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో చంద్రబాబు తరపున కోర్టులో కీలక పిటిషన్లు...

Chandrababu Remand: జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో చంద్రబాబు తరపున కోర్టులో కీలక పిటిషన్లు...

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో న్యాయవాదులు రంగంలోకి దిగారు. చంద్రబాబును గృహ నిర్భంధంలో ఉంచాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.

Chandra Babu Arrest Photos

మరిన్ని చదవండి
ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి