Home » Champions Trophy 2025
IIT Baba Prediction: చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ దాయాదులు మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నారు. దీంతో ఎవరు గెలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
PCB: మ్యాచ్‌కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్‌కు ఇచ్చిపడేస్తున్నారు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీని తన స్టైల్‌లో గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పోరులో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దాయాది పాకిస్థాన్‌తో ఫైట్‌కు సిద్ధమవుతోంది.
Champions Trophy 2025: బంగ్లాదేశ్ మీద గెలుపుతో టీమిండియా ఆనందంలో ఉంది. ఇదే జోష్‌లో పాకిస్థాన్ మీద గెలవాలని అనుకుంటోంది. కానీ కొన్ని మిస్టేక్స్ టీమ్‌ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి.
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అతడ్ని వరించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
IND vs BAN: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు. కేఎల్ రాహుల్ చేసిన పనితో హార్దిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడ్ని చూసి నేర్చుకోమంటూ స్టార్ ఆల్‌రౌండర్‌కు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
IND vs BAN: స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బంపరాఫర్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. చేసిన తప్పును అతడు మొత్తానికి సరిదిద్దుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Shubman Gill: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి వచ్చిన గిల్.. దాన్ని చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.
IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. లెజెండ్స్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు. మరి.. హిట్‌మ్యాన్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Champions Trophy 2025: భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమి క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో ఏ టీమిండియా బౌలర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.