• Home » Challa. Dharma Reddy

Challa. Dharma Reddy

BRS Vs Congress : పరకాల నామినేషన్ కేంద్రం వద్ద హై టెన్షన్..

BRS Vs Congress : పరకాల నామినేషన్ కేంద్రం వద్ద హై టెన్షన్..

పరకాలలో నామినేషన్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

TTD EO Dharma Reddy : ఆ సమయంలో చిన్న పిల్లలను అనుమతించే విషయంపై ధర్మారెడ్డి ఏమన్నారంటే..

TTD EO Dharma Reddy : ఆ సమయంలో చిన్న పిల్లలను అనుమతించే విషయంపై ధర్మారెడ్డి ఏమన్నారంటే..

అలిపిరి నడక మార్గం ప్రారంభంలో భక్తులు సేదతీరేందుకు ఉపయుక్తమయ్యేలా కుడివైపు ఉన్న మండపం పునరుద్దరించాల్సి ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. రిపేరు చేయలేమని నిపుణులు తెలిపారన్నారు.

Warangal: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

Warangal: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా మురళీని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ చేతకానోళ్లే తొడలు కొడతారని.. మీసాలు తిప్పుతారని అన్నారు.

Tirumala : జూలై నెలలో టీటీడీకి ఎంత ఆదాయం లభించిందంటే..

Tirumala : జూలై నెలలో టీటీడీకి ఎంత ఆదాయం లభించిందంటే..

ఆగష్టు 12వ తేదీన శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాకు జూలై నెలకు సంబంధించిన వివరాలు దెల్లడించారు. జూలై నెలలో తలనీలాలు విక్రయం ద్వారా తిరుమలకు రూ.104 కోట్ల ఆదాయం లభించిందన్నారు.

Konda Murali: హీటెక్కుతున్న వరంగల్ రాజకీయం.. ఆ రెండు చెప్పాలంటూ ధర్మారెడ్డికి మురళీ సవాల్

Konda Murali: హీటెక్కుతున్న వరంగల్ రాజకీయం.. ఆ రెండు చెప్పాలంటూ ధర్మారెడ్డికి మురళీ సవాల్

కాంగ్రెస్ నేత కొండా మురళీ-బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల దాడి పెంచేస్తున్నారు. నిన్నటి దాకా మాటకు మాట అనుకుంటే.. ఇప్పుడు సవాళ్ల వరకు వెళ్లింది.

Challa. Dharma Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి