• Home » CBSE

CBSE

CBSE: సీబీఎస్‌సీ టెన్త్, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE: సీబీఎస్‌సీ టెన్త్, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు వారి పరీక్షల గురించి కీలక విషయం తెలిపింది. ఈ క్రమంలో వచ్చే శీతాకాలంలో ప్రారంభమయ్యే పాఠశాలలకు 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షల తేదీల విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

CTET: సీ టెట్ కోసం ఇలా అప్లై చేయండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

CTET: సీ టెట్ కోసం ఇలా అప్లై చేయండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సెషన్ కోసం ఇటివల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా, చివరి తేదీ ఎప్పడు, ఫీజు ఎంత అనే ఇతర వివరాలను ఇక్కడ చుద్దాం.

CBSE : డిసెంబరు 1న సీటెట్‌

CBSE : డిసెంబరు 1న సీటెట్‌

జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీ టెట్‌)ను డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు సీబీఎ్‌సఈ ప్రకటించింది.

సీబీఎ్‌సఈ ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విజయభేరి

సీబీఎ్‌సఈ ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విజయభేరి

సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని విద్యాసంస్థల చైౖర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.

CBSE: 10, 12వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

CBSE: 10, 12వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ ప్రకటన వెలుగులోకి వచ్చింది.

Telangana: 6, 9, 11 తరగతులకు ‘నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌’

Telangana: 6, 9, 11 తరగతులకు ‘నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌’

కొత్త విద్యాసంవత్సరం(2024–25) నుంచి 6, 9, 11 తరగతులకు ‘నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఆర్‌ఎఫ్‌)’ను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది.

CTET 2024 జూలై నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే

CTET 2024 జూలై నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET 2024) జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా ముఖ్యమైన తేదీలు, అర్హత సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

CBSE: పరీక్షలు వాయిదా..క్లారిటీ ఇచ్చిన బోర్డు

CBSE: పరీక్షలు వాయిదా..క్లారిటీ ఇచ్చిన బోర్డు

దేశ రాజధాని ఢిల్లీ సహా పలు చోట్ల రైతుల నిరసనల కారణంగా CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం స్పందించింది.

CTET: సీటెట్ 2024 రిజల్ట్స్ విడుదల..ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CTET: సీటెట్ 2024 రిజల్ట్స్ విడుదల..ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈరోజు CTET పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఆ వివరాలేంటి, ఎలా తనిఖీ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

CBSE: నేటి నుంచి సీబీఎస్ఈ10,12వ తరగతి పరీక్షలు

CBSE: నేటి నుంచి సీబీఎస్ఈ10,12వ తరగతి పరీక్షలు

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, పాఠశాలలు, తల్లిదండ్రులకు సీబీఎస్ఈ అడ్వయిజరి జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి