• Home » CBN

CBN

 Chandrababu: జగన్ ఏపీని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు

Chandrababu: జగన్ ఏపీని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) ఏపీని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కనిగిరిలో సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసభకు టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కనిగిరి నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేను సైకోకి భయపడను. సైకో పోవాలి.... సైకిల్ రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

TDP: టీడీపీ - జనసేన కూటమికి జగన్ భయపడుతున్నారు

TDP: టీడీపీ - జనసేన కూటమికి జగన్ భయపడుతున్నారు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. బాబు ఈ నెల 7న ఆచంట రానున్నట్లు తెలిపారు.

Varla Ramaiah: ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇస్తే.. కోలుకోలేని దెబ్బకొట్టారు..

Varla Ramaiah: ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇస్తే.. కోలుకోలేని దెబ్బకొట్టారు..

ఒక్క ఛాన్స్ అని జగన్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇస్తే.. వారిని కోలుకోలేని దెబ్బకొట్టాడని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

Chandrababu: జగన్ ప్రభుత్వం ఏపీని పాతాళంలోకి నెట్టేసింది

Chandrababu: జగన్ ప్రభుత్వం ఏపీని పాతాళంలోకి నెట్టేసింది

క్రైస్తవులకు ( Christians ) సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) స్పష్టం చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ ( Semi Christmas ) వేడుకలల్లో పాల్గొన్నారు.

Chandrababu Case : చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్.. ఏం తేలుతుందో..!?

Chandrababu Case : చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్.. ఏం తేలుతుందో..!?

Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.

Revanth Reddy : చంద్రబాబు జైలుకెళ్లడంపై బిగ్ డిబేట్‌లో రేవంత్ ఏమన్నారంటే..?

Revanth Reddy : చంద్రబాబు జైలుకెళ్లడంపై బిగ్ డిబేట్‌లో రేవంత్ ఏమన్నారంటే..?

Revanth Reddy On Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో జగన్ సర్కార్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు..

Chandrababu : చంద్రబాబు బెయిల్ కేసులో హైకోర్టు ఫైనల్‌గా ఏం తేల్చిందంటే..?

Chandrababu : చంద్రబాబు బెయిల్ కేసులో హైకోర్టు ఫైనల్‌గా ఏం తేల్చిందంటే..?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ కేసులో బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది

CBN: బద్వేల్ ఎస్సీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌‌గా బొజ్జ రోషన్న నియామకం

CBN: బద్వేల్ ఎస్సీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌‌గా బొజ్జ రోషన్న నియామకం

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu : చంద్రబాబు‌కు కంటి ఆపరేషన్ పూర్తి.. ఎక్స్‌క్లూజివ్ ఫొటో..

Chandrababu : చంద్రబాబు‌కు కంటి ఆపరేషన్ పూర్తి.. ఎక్స్‌క్లూజివ్ ఫొటో..

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ (CBN Eye Operation) పూర్తయ్యింది. మంగళవారం నాడు.. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో (LV Prasad Hospital) కుడి కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు. 45 నిమిషాల్లోనే ఈ చికిత్స పూర్తి చేసినట్లు తెలిసింది.

AP High Court : బాబు గీత దాటలేదు!

AP High Court : బాబు గీత దాటలేదు!

మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి