• Home » CBI

CBI

National Medical Commission Scam: నేషనల్ మెడికల్ స్కామ్.. ఎఫ్‌ఐఆర్‌‌లో 36 మంది పేర్లు

National Medical Commission Scam: నేషనల్ మెడికల్ స్కామ్.. ఎఫ్‌ఐఆర్‌‌లో 36 మంది పేర్లు

National Medical Commission Scam: ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసులు పెట్టారు. మెడికల్‌ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్‌ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారు.

CBI: తనిఖీలకు వచ్చిన వారికి లంచం

CBI: తనిఖీలకు వచ్చిన వారికి లంచం

తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది.

Valmiki Corporation Scam: సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

Valmiki Corporation Scam: సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.

CBI Investigation: 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వండి

CBI Investigation: 5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వండి

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణంపై సీబీఐ, జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్‌, కేఏ పాల్‌ వేసిన పిల్స్‌ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి

CBI: మాజీసీఎం బంధువు నివాసంలో సీబీఐ సోదాలు

CBI: మాజీసీఎం బంధువు నివాసంలో సీబీఐ సోదాలు

మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం సమీప బంధువు, సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్‌ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.

Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ  విచారణ

Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ

ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.

CBI: ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగిపై సీబీఐ విచారణ

CBI: ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగిపై సీబీఐ విచారణ

మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్‌) మాజీ స్టోర్స్‌ ఇన్‌చార్జి మాశెట్టి గోపాల్‌పై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.

Gali Janardhan Reddy: జైలు శిక్షను సస్పెండ్‌ చేయొద్దు

Gali Janardhan Reddy: జైలు శిక్షను సస్పెండ్‌ చేయొద్దు

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది.

ED: ఈడీ అధికారిని అరెస్టు చేసిన సీబీఐ

ED: ఈడీ అధికారిని అరెస్టు చేసిన సీబీఐ

ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ చింతన్‌ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్‌

CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్‌

ఓ ప్రముఖ సంస్థకు లాభం చేకూర్చేందుకు రూ.70లక్షలు డిమాండ్‌ చేసిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌ లావుడ్యా జీవన్‌లాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి