• Home » CBI

CBI

Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసును క్లోజ్ చేసిన సీబీఐ.. మాజీ ప్రియురాలి పాత్రపై ఏం తేల్చారంటే..

Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసును క్లోజ్ చేసిన సీబీఐ.. మాజీ ప్రియురాలి పాత్రపై ఏం తేల్చారంటే..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో..

HeroVishal: హీరో విశాల్‌ చెల్లి భర్తపై సీబీఐ కేసు.. ఏం జరిగిందంటే..

HeroVishal: హీరో విశాల్‌ చెల్లి భర్తపై సీబీఐ కేసు.. ఏం జరిగిందంటే..

హీరో విశాల్ చెల్లి భర్తపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విశాల్‌కు ఐశ్వర్య అనే సోదరి ఉన్నారు. ఆమెకు బంగారు దుకాణం వ్యాపారి ఉమ్మిడి క్రితిస్‏కు 2017లో వివాహం జరిగింది. కాగా.. ఐశ్వర్యపై సీబీఐ కేసునమోదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది.

Medak: సీబీఐ అదుపులో జీఎస్టీ మెదక్‌ సూపరింటెండెంట్‌

Medak: సీబీఐ అదుపులో జీఎస్టీ మెదక్‌ సూపరింటెండెంట్‌

సెంట్రల్‌ జీఎస్టీ మెదక్‌ రేంజ్‌ సూపరింటెండెంట్‌ రవిరాజన్‌ అగర్వాల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్‌ జీఎస్టీ విభాగంలో ఉన్నతాధికారి అయి న రవిరాజన్‌ అగర్వాల్‌.. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

YS Jagan cases: జగన్‌కు ఊహించని షాక్... హైకోర్టులో హరిరామజోగయ్య పిటీషన్‌

YS Jagan cases: జగన్‌కు ఊహించని షాక్... హైకోర్టులో హరిరామజోగయ్య పిటీషన్‌

YS Jagan cases: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను వేగంగా విచారించాలని తెలంగాణ హై కోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్‌ దాఖలు చేశారు.

Supreme Court: ప్లాట్లు కొన్న వారికి సుప్రీం కోర్టు శుభవార్త..

Supreme Court: ప్లాట్లు కొన్న వారికి సుప్రీం కోర్టు శుభవార్త..

బిల్డర్స్, డెవలపర్స్‌ కారణంగా సొంతింటి కల కలగానే మిగిలిపోతున్న వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. వారికి అనుకూలంగా తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది. రన్యారావుపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Ranya Rao Gold Sumggling Case: రన్యారావు కేసులో కీలక మలుపు.. రంగలోకి సీబీఐ

Ranya Rao Gold Sumggling Case: రన్యారావు కేసులో కీలక మలుపు.. రంగలోకి సీబీఐ

అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులకు త్వరలోనే రెడ్‌ కార్నిర్ నోటీసులు జారీ చేయనుంది సీఐడీ.

Bofors Case: కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..

Bofors Case: కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..

Bofors Case CBI Request : దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన బోఫోర్స్ కుంభకోణం కేసును (Bofors Scam) మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI). చిత్రా సుబ్రమణ్యం రాసిన కొత్త పుస్తకం బోఫోర్స్ గేట్ ఆధారంగా అమెరికాను ఈ విషయంలో సీబీఐ..

CBI : కేసులో చట్టపరంగా సంక్లిష్టత లేదు

CBI : కేసులో చట్టపరంగా సంక్లిష్టత లేదు

చట్టపరంగా సంక్షిష్టత లేని, అంతర్రాష్ట్ర పర్యవసానాలు ముడిపడని ఓ విద్యార్థిని మృతి కేసులో తమ విచారణ సాధ్యం కాదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి