• Home » CBI Court

CBI Court

Supreme Court: నీట్‌ వివాదంపై సుదీర్ఘంగా విచారించిన 'సుప్రీం'.. జులై 18కి వాయిదా

Supreme Court: నీట్‌ వివాదంపై సుదీర్ఘంగా విచారించిన 'సుప్రీం'.. జులై 18కి వాయిదా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.

Rose Avenue Court : కవిత కస్టడీ 18 వరకు పొడిగింపు

Rose Avenue Court : కవిత కస్టడీ 18 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది.

YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం

YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం

Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్‌ను వేశారు.

Delhi High Court : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై నేడు తీర్పు

Delhi High Court : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై నేడు తీర్పు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై సోమవారం (జూలై 1) ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

నీట్‌ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో నీట్‌ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్‌ చేసింది.

Central Educational Department : సీబీఐకి నీట్‌

Central Educational Department : సీబీఐకి నీట్‌

రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రవేశ పరీక్షల లీక్‌ ...

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.

CBI : కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌

CBI : కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ  పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి