• Home » CBI Court

CBI Court

Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి

Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి

కాంగ్రెస్‌ నాయకుడు జగదీశ్‌ టైట్లర్‌పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు.

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్‌ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..

Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్

Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్

Andhrapradesh: విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. 20 రోజుల పాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. లండన్‌లో ఉన్న కూతురుని చూడటానికి వెళ్లాలని..

అమరావతిలో  ప్రపంచ బ్యాంకు బృందం

అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం

రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. అతనికి బెయిల్ మంజూరు

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. అతనికి బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్‌లో(NEET Paper Leak) ఇప్పటికే కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. అయితే తనను సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన గంగాధర్‌.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

CBI: నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్.. సమాధానాలు షేర్ చేసింది అతనే

CBI: నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్.. సమాధానాలు షేర్ చేసింది అతనే

నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి