• Home » Case

Case

SUCIDE : తాపీ మేస్త్రీ ఆత్మహత్య

SUCIDE : తాపీ మేస్త్రీ ఆత్మహత్య

పట్టణంలోని రామశంకర య్య కాలనీలో ఉంటున్న తాపీ మేస్త్రీ మన్సూర్‌ బాషా (30) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నా డు. గో రంట్లలోని అల్లాబక్ష కు మారుడైన మన్సూర్‌ బా షా ఇదే గ్రామానికి చెం దిన బాబా ఫకృద్దీన కు మారై రేష్మాను వివాహం చేసుకున్నాడు. వారికి తొమ్మిళ్ల సాధియా, ఐదేళ్ల నెహరా అనే ఇద్దరు కుమారైలున్నారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ మన్సూర్‌ జీవనం సాగించేవాడు.

Stone Pelting On Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయితో దాడి కేసు కీలక పరిణామం

Stone Pelting On Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయితో దాడి కేసు కీలక పరిణామం

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో ఎ2గా చెప్పిన వేముల దుర్గారావును అరెస్టు చేసిన పోలీసులు విచారించి విడిచిపెట్టారు. నేరం చేసినట్లు ఎటువంటి ఆధారం దొరకక పోవడంతో ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు.

Crime: కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Crime: కర్నూలు జిల్లాలో గన్ కలకలం

కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం ఉంది.

Mahadev Betting App Scam: మాజీ సీఎంపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు

Mahadev Betting App Scam: మాజీ సీఎంపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

Supreme Court: ఆమె సహకారం తక్కువేమీ కాదు.. హౌస్‌వైఫ్‌ల విషయంలో కీలక తీర్పు..

Supreme Court: ఆమె సహకారం తక్కువేమీ కాదు.. హౌస్‌వైఫ్‌ల విషయంలో కీలక తీర్పు..

ఆఫీసు లేదా పనికి వెళ్లి జీతం తీసుకునే వారి కంటే ఇంట్లో మహిళ చేసే పని విలువ తక్కువేమీ కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గృహిణి ( హౌస్ వైఫ్ ) సహకారం అమూల్యమైనదని పేర్కొంది.

Minor Girl: బాబుకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని..హాస్టల్ వార్డెన్‌పై చర్యలు

Minor Girl: బాబుకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని..హాస్టల్ వార్డెన్‌పై చర్యలు

ఓ సంక్షేమ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు రంగంలోకి దిగి పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి