• Home » Case

Case

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన  బాధితురాలి లాయర్

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్

హైదరాబాద్: యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376,,354, 328 కింద కేసు నమోదు చేశారు.

Damodara: మాపై కేసులు ఎత్తేయండి..

Damodara: మాపై కేసులు ఎత్తేయండి..

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రతిగా ఆ ప్రభుత్వం మాపై కేసులు పెట్టింది.

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

Jethwani: జిత్వానీ కేసులో అనేక ములుపులు..

Jethwani: జిత్వానీ కేసులో అనేక ములుపులు..

అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు అనేక ములుపులు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపీయస్ అధికారులే కాదు... ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ పేరు బయటకొచ్చింది. ఉన్నతాధికారులు ఆదేశించడం..‌ చట్ట విరుద్దమైనా రెచ్చిపోవడం ఆ మహిళా ఎస్ఐ తీరు..

Phone Tapping Case: భుజంగరావుపై మరో కేసు..

Phone Tapping Case: భుజంగరావుపై మరో కేసు..

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

కేఎఫ్‌సీలో మరుగు నూనె వాడేస్తున్నారు..

కేఎఫ్‌సీలో మరుగు నూనె వాడేస్తున్నారు..

ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు/రెస్టారెంట్లలో మరుగు నూనెను ఎక్కువగా వాడుతున్నారని విజిలెన్స్‌ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

పెద్ద తప్పులు... చిన్న శిక్షలు

పెద్ద తప్పులు... చిన్న శిక్షలు

వారంతా రెవెన్యూ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు.. అప్పట్లో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. తాము ప్రభుత్వాధికారులమనే కనీస భయం లేకుండా చేయకూడని పనులు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు.

రెండోరోజు సీఐడీ విచారణ

రెండోరోజు సీఐడీ విచారణ

మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్‌కలెక్టరేట్‌లో విచారణ చేశారు.

Dengue: డెంగీ డేంజర్‌ బెల్స్‌ 5,200 కేసులు 8 నెలల్లో..

Dengue: డెంగీ డేంజర్‌ బెల్స్‌ 5,200 కేసులు 8 నెలల్లో..

డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిరేటు 7 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి.

Kolkata Case: కోల్‌కతా కేసు.. ఇద్దరు ఏసీపీలు,  ఎస్ఐల సస్పెన్షన్..

Kolkata Case: కోల్‌కతా కేసు.. ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐల సస్పెన్షన్..

న్యూఢిల్లీ: కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి