• Home » Car

Car

Viral Video: మద్యం మత్తులో డ్రైవింగ్ సీటు దిగి మరీ.. ఇతడు చేసిన డేంజరస్ స్టంట్ చూస్తే..

Viral Video: మద్యం మత్తులో డ్రైవింగ్ సీటు దిగి మరీ.. ఇతడు చేసిన డేంజరస్ స్టంట్ చూస్తే..

మద్యం మత్తులో కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫుల్‌గా మందు కొట్టి బస్సులు, రైళ్లలో నానా హంగామా చేస్తుంటే.. మరికొందరు వాహనాలతో భయంకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ..

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..

సైకిళ్లు, బైకులు, కార్లు తదితర వాహనాలపై కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని ప్రయోగాలు అందరికీ పనికొచ్చేవి అయితే.. మరికొన్ని కేవలం వ్యూస్, లైక్‌ల కోసం చేస్తుంటారు. ఏదేమైనా ఇలాంటి వీడియోలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. సైకిల్ హ్యాండిల్‌కు..

EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌..

EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌..

భవిష్యత్తు ఎలక్ట్రిక్‌ వాహనాలదేనని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి పక్కన గ్లిడా కంపెనీ ఏర్పాటు చేసిన 102 ఈవీ చార్జింగ్‌ పాయింట్ల అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.

Viral Video: ఈ కారును చోరీ చేయడం ఎవరి తరమూ కాదు.. యజమాని ఏర్పాట్లు చూస్తే.. షాకవడం ఖాయం..

Viral Video: ఈ కారును చోరీ చేయడం ఎవరి తరమూ కాదు.. యజమాని ఏర్పాట్లు చూస్తే.. షాకవడం ఖాయం..

దొంగల బారి నుంచి తమ నగదు, నగలు, వివిధ వస్తువులను కాపాడుకునేందుకు కొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వాహనాలు చోరీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ...

Professor Sood: ఎలక్ట్రిక్ కార్ల విప్లవానికి రూ.1,200కోట్లు అవసరం..

Professor Sood: ఎలక్ట్రిక్ కార్ల విప్లవానికి రూ.1,200కోట్లు అవసరం..

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తెలిపారు. వాయు కాలుష్యానికి భారతదేశం ప్రపంచ రాజధానిగా ఉందని, పెద్ద నగరాల్లో దీన్ని తగ్గించేందుకు ఈ-మొబిలిటీ చాలా మంచి మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆయన విడుదల చేశారు.

Viral Video: ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో.. కారును ఎలా రివర్స్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవడం ఖాయం..

Viral Video: ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో.. కారును ఎలా రివర్స్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవడం ఖాయం..

డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. కొందరైతే ప్రమాదమని తెలిసి కూడా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారి మరణానికి కూడా కారణమవుతుంటారు. అయితే...

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..

ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.

Hit And Run Case: మేం పేదలం.. మద్దతుగా నిలబడరు

Hit And Run Case: మేం పేదలం.. మద్దతుగా నిలబడరు

ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు.

Uttar Pradesh: ఆ కార్లపై ఆఫర్.. ఏంటి అంటే..?

Uttar Pradesh: ఆ కార్లపై ఆఫర్.. ఏంటి అంటే..?

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.

Eluru : డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు బలి

Eluru : డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు బలి

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి