• Home » Car

Car

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. తన అధికారిక పర్యటనల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తెప్పించుకున్నారు.

Driving in Rain: వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Driving in Rain: వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Safe Driving Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఒక విషయంలో చాలా భయపడిపోతుంటారు. అదే సీజనల్ వ్యాధులు. ఈ సీజన్‌లో ప్రజలు రకరకాల వ్యాధులకు గురవుతుంటారు. ఇది సాధారణ సమస్య అయితే.. మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదే రోడ్డు ప్రమాదాలు. ప్రతి సంవత్సరం దాదాపు 75 శాతం..

Airbags: మీ కారు ఎయిర్‌బ్యాగ్స్ పనిచేస్తున్నాయా.. ఇలా నిమిషాల్లో చెక్ చేయండి

Airbags: మీ కారు ఎయిర్‌బ్యాగ్స్ పనిచేస్తున్నాయా.. ఇలా నిమిషాల్లో చెక్ చేయండి

కారు(car)లో ప్రయాణీకులను సురక్షితంగా ఉంచడంలో ఎయిర్‌బ్యాగ్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కారుకు యాక్సిడెంట్ అయితే ఎయిర్‌బ్యాగ్‌లు(airbags) అందులో ఉన్న ప్రయాణీకులను గాయపడకుండా కాపాడతాయి. అయితే ఇవి పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలను ఇలా తెలుసుకోవచ్చు.

Bengaluru: బైక్స్, కార్లను ఢీ కొన్న బస్సు

Bengaluru: బైక్స్, కార్లను ఢీ కొన్న బస్సు

ఐటీ హబ్ బెంగళూర్‌ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వీక్ డేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బెంగళూర్ రద్దీ రోడ్డులో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్స్, కార్లను ఢీ కొట్టి భయాందోళన కలిగించింది. ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. ఒకతను చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. బైక్స్, కార్లు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. బస్సు అద్దం కూడా ధ్వంసమైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ ట్రోల్ అవుతోంది. బస్సు డ్రైవర్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.

Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం..

భాగ్యనగరం శివారులోని నార్సింగిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొన్నది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులతో పాటు..

 Freedom Offer: స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. ఈ మోడల్‌పై రూ.1.53 లక్షలు డిస్కౌంట్

Freedom Offer: స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. ఈ మోడల్‌పై రూ.1.53 లక్షలు డిస్కౌంట్

దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు(Independence day offer) సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిస్సాన్ సంస్థ ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది.

Lamborghini: లంబోర్గినీ నుంచి మార్కెట్లోకి హైబ్రిడ్ వెర్షన్‌.. ప్రారంభ ధర ఏంతంటే..

Lamborghini: లంబోర్గినీ నుంచి మార్కెట్లోకి హైబ్రిడ్ వెర్షన్‌.. ప్రారంభ ధర ఏంతంటే..

ప్రముఖ ఇటాలియన్ ప్రీమియం కార్ల తయారీ సంస్థ లంబోర్గినీ(Lamborghini) ఇండియాలో కొత్త SUV హైబ్రిడ్ మోడల్ ఉరస్ SEని విడుదల చేసింది. ఈ కొత్త వాహనం స్పోర్టీ లుక్‌లో క్రేజీగా కనిపిస్తుంది. అయితే దీని ఫీచర్లు, ధరకు సంబంధించిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

Car Mileage Tips: మీ కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? వెంటనే ఇలా చేయండి..

Car Mileage Tips: మీ కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? వెంటనే ఇలా చేయండి..

Car Mileage Tips: కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం పెరిగిపోయింది. ప్రజా రవాణాను తగ్గించి.. పర్సనల్ వెహికల్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్వంత కారును కలిగి ఉన్నారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండటం, ఇబ్బంది లేకుండా జర్నీ చేయడం

Viral Video: కారులో అద్దం మధ్యలో ఇరుక్కున్న చిన్నారి తల.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి.. చివరికి ఏమైందో చూడండి..

Viral Video: కారులో అద్దం మధ్యలో ఇరుక్కున్న చిన్నారి తల.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి.. చివరికి ఏమైందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును తీసుకుని కారులో వచ్చి ఓ ప్రాంతంలో ఆపుతుంది. ఆమె కారు దిగగానే.. వెనుక కూర్చున్న బాలుడు కారు అద్దం మధ్యలో నుంచి తల బయటికి పెట్టి చూస్తుంటాడు. ఈ క్రమంలో..

Shamshabad : వ్యక్తిని ఢీకొన్న కారు.. అద్దం తగిలి వేరైన తల

Shamshabad : వ్యక్తిని ఢీకొన్న కారు.. అద్దం తగిలి వేరైన తల

ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్‌పై పడి.. అద్దానికి (విండ్‌షీల్డ్‌) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి