Home » Cancer
పూర్వంతో పోల్చుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగాయి. ఆహారం, జీవనశైలిలో కాలక్రమేణా ఎన్నో మార్పులొచ్చాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగింది. పుట్టి, పెరిగే ప్రదేశాలు మారిపోతున్నాయి. ఈ అంశాలన్నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి.
Telangana: క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
ప్రమాదంగా పరిగణించే 5 రకాల క్యాన్సర్లను ఎక్కువగా ఎదుర్కుంటున్న దేశాల జాబితాలో భారతదేశం ఉన్న స్థానమేంటో తెలిస్తే షాకవుతారు.
కేకులంటే మీకు ఇష్టమా? బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్ వంటి కంటికి ఇంపుగా కనిపించే కేక్స్ చూస్తే తినకుండా ఉండలేని బలహీనత మీకు ఉందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.
ఇంకా పాలు తాగే వయసు కూడా దాటని ఓ పసికూనపై క్యాన్సర్ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.
కేన్సర్ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్ ట్యూమర్ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అయితే, పొడుగు కూడా క్యాన్సర్‌కు ఓ కారణం అయ్యుండే అవకాశం కొట్టిపారేయలేమని ఎవరైనా అంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. అయితే, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ఇలాంటి అనుమానమే తాజాగా వ్యక్తం చేయడంతో ఈ విషయం ప్రస్తుతం శాస్త్రవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రొమ్ము క్యాన్సర్ గురించి చాలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ చాలామంది మహిళలకు తెలియని రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కొన్ని ఉన్నాయి.
ఫోన్‌లను ఉపయోగించడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్(Brain Cancer) వచ్చే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్న ఎంతో మంది మెదళ్లను తొలచివేసేది. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానామిచ్చింది.
క్యాన్సర్ ను నయం చేసే దిశగా వైద్యశాస్త్రం అభివృద్ది చెందుతున్నా అది ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల సామాన్యులు క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఇక మరణం తప్పదనే అభిప్రాయంలోకి జారిపోతున్నారు. అయితే..