• Home » Cancer

Cancer

Cancer Screening: క్యాన్సర్‌ పరీక్షలు ఫ్రీ

Cancer Screening: క్యాన్సర్‌ పరీక్షలు ఫ్రీ

రాచపుండు.. క్యాన్సర్‌..! పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి.

Health Minister: కేన్సర్‌ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు

Health Minister: కేన్సర్‌ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు

కర్నూలు స్టేట్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో రూ.29 కోట్లతో లీనియర్‌ యాక్సిలరేటర్‌, సీటీ సిమ్యులేటర్‌, ఆపరేషన్‌ థియేటర్లు ప్రారంభం. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే ప్రకటన చేశారు

Cancer: ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్ రోగుల కుటుంబాలు

Cancer: ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్ రోగుల కుటుంబాలు

క్యాన్సర్ రోగుల కుటుంబాలు చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోతున్నట్లు కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ అండర్‌స్టాండింగ్ (సీఐఈయూ) నివేదిక తెలిపింది.

National Cancer Grid: ఏపీలో నేషనల్‌ క్యాన్సర్‌ గ్రిడ్‌ సెంటర్‌

National Cancer Grid: ఏపీలో నేషనల్‌ క్యాన్సర్‌ గ్రిడ్‌ సెంటర్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్‌ క్యాన్సర్‌ గ్రిడ్‌ ఏపీ చాప్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో క్యాన్సర్‌ రోగుల చికిత్సను మెరుగుపరిచేందుకు కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రులను అనుసంధానించారు

Lakshmana fruit: క్యాన్సర్‌కు దివ్యౌషధం ఈ పండు

Lakshmana fruit: క్యాన్సర్‌కు దివ్యౌషధం ఈ పండు

Lakshmana fruit: ప్రకృతిలో అతి తక్కువ మందికి తెలిసిన పండ్లు చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి లక్ష్మణఫలం.. దీనినే హనుమాన్‌ ఫలం అని కూడా అంటారు. మన భారతదేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండును అధికంగా పండిస్తారు. లక్ష్మణ ఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్‌ అధికంగా ఉండటంతో వీటిని తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి

Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని 18 ఏళ్ల బాలిక నాగ భవ్యకు బ్లడ్ క్యాన్సర్‌ చికిత్సకు చాలా ఖర్చులు అయ్యాయి. తల్లిదండ్రులు, ప్రజల సహాయం కోరుతున్నారు

 Cancer Unit : క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం..!

Cancer Unit : క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం..!

జిల్లా కేంద్రంలోని క్యాన్సర్‌ యూనిట్‌ను అధునాతనంగా నిర్మిం చి, అత్యాధునికంగా వైద్య సేవలు అందించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం వైద్యఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టరు రమే్‌షబాబు, న్యూఢిల్లీకి చెందిన ...

Caner Vaccine: 14 ఏళ్ల లోపు బాలికలకు ఉచిత కేన్సర్ వ్యాక్సిన్

Caner Vaccine: 14 ఏళ్ల లోపు బాలికలకు ఉచిత కేన్సర్ వ్యాక్సిన్

మారుతున్న జీవినవిధానంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేన్సర్ వ్యాధులు పెరుగుతున్నారని, గతంలో నిర్దిష్టమైన వ్యసనాలు ఉన్నవాళ్లే కేన్సర్ బారిన పడేవారని, ఇప్పుడు పిల్లలతో సహా అన్ని వయస్సుల వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

Hyderabad: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు 1000 కొత్త కేసులు!

Hyderabad: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు 1000 కొత్త కేసులు!

రాజధాని హైదరాబాద్‌లోని మెహదీ నవాజ్‌ జంగ్‌ (ఎంఎన్‌జే) క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రికి రోజూ సుమారు 700 మంది దాకా అవుట్‌ పేషంట్స్‌ వస్తారు.

ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు

ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు

దేశంలో ఏటా దాదాపు 13 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని యశోద గ్రూప్‌ ఆస్పత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ రావు తెలిపారు. వీటిలో బ్లడ్‌ క్యాన్సర్‌ కేసులు గణనీయ నిష్పత్తిలో ఉంటున్నాయని గ్లోబోకాన్‌-2020 నివేదిక చెబుతోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి