• Home » Cancer Treatment

Cancer Treatment

Medak: రాష్ట్రంలో 5 క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల ఏర్పాటు

Medak: రాష్ట్రంలో 5 క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఐదు చోట్ల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Regional Centers: క్యాన్సర్‌ చికిత్సకు 5 రీజినల్‌ కేంద్రాలు

Regional Centers: క్యాన్సర్‌ చికిత్సకు 5 రీజినల్‌ కేంద్రాలు

రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు ఏటేటా పెరుగుతుండడంతో క్యాన్సర్‌ వైద్య సేవలను జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పసికూనపై క్యాన్సర్‌ ప్రతాపం

పసికూనపై క్యాన్సర్‌ ప్రతాపం

ఇంకా పాలు తాగే వయసు కూడా దాటని ఓ పసికూనపై క్యాన్సర్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.

Cancer Care:  బయాప్సీ  భయం వద్దు

Cancer Care: బయాప్సీ భయం వద్దు

కేన్సర్‌ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్‌ ట్యూమర్‌ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్‌ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్‌ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

AP News: ఆగ‌స్ట్ 15 నుంచి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప‌రీక్షలు

AP News: ఆగ‌స్ట్ 15 నుంచి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప‌రీక్షలు

ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించ‌నున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Delhi : పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్లు

Delhi : పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్లు

దేశంలోని కేన్సర్‌ రోగుల్లో దాదాపు 26ు మందికి తల, మెడలో కణితులు ఉన్నాయని, ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది.

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.

Hyderabad: సీఎం రేవంత్‌ పెద్ద మనసు..

Hyderabad: సీఎం రేవంత్‌ పెద్ద మనసు..

క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో.. తనను కలిసేందుకు మహమ్మద్‌ అదిల్‌ వచ్చాడు.

CM Revanth Reddy: క్యాన్సర్ బాధిత బాలుడికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: క్యాన్సర్ బాధిత బాలుడికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి..

వరంగల్‌ పర్యటనకు వెళ్లిన తనను కలవలేకపోయిన క్యాన్సర్(Cancer) బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్(Mohammed Adil Ahmed) విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు.

Hyderabad: ఎంఎన్‌జేలో ‘ఎముక మజ్జ మార్పిడి’

Hyderabad: ఎంఎన్‌జేలో ‘ఎముక మజ్జ మార్పిడి’

క్యాన్సర్‌ జబ్బుకు చికిత్స ఖరీదైన విషయం. ముఖ్యంగా లుకేమియా వంటి క్యాన్సర్‌ రోగులకు ఎముక మజ్జ మార్పిడి (బోన్‌మ్యారో) చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయితే దాదాపు రూ.10-30 లక్షల దాకా ఖర్చవుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి