Home » Cancer Treatment
క్యాన్సర్ రోగులకు చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు వారి జుట్టు మొత్తం ఊడిపోతుందన్నారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి(Basavatarakam Hospital)లో మంగళవారం (ఈనెల 4నుంచి 28వ తేదీ వరకు) నుంచి కేన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తునట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
క్యాన్సర్ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో సర్వైకల్(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ ఉచిత స్ర్కీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు.
ఐఐటీ గువాహటికి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌కు ఓ వినూత్న చికిత్సను అభివృద్ధిపరిచారు. క్యాన్సర్ సోకిన భాగంలోకి ఒక హైడ్రోజెల్‌ను పంపించటం ద్వారా ఈ చికిత్స అందిస్తారు.
mRNA Vaccine: క్యాన్సర్‌తో బాధపడే రోగులకు శుభవార్త. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే కొన్ని పరీక్షలను వైద్యులు సూచిస్తున్నారు. ఇవి క్రమం తప్పకుండా ఏడాదికోసారి చేయించుకుంటే ఆరోగ్యాన్ని పదికాలాల పాటు జాగ్రత్తగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
క్యాన్సర్ వ్యాధి నిరోధానికి వినియోగించే మందులు బాగా ఖరీదైనవి. సామాన్య ప్రజలకు సైతం వాటిని సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్వంతో పోల్చుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగాయి. ఆహారం, జీవనశైలిలో కాలక్రమేణా ఎన్నో మార్పులొచ్చాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగింది. పుట్టి, పెరిగే ప్రదేశాలు మారిపోతున్నాయి. ఈ అంశాలన్నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి.
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఐదు చోట్ల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.