Home » Canada
కెనడా ప్రధానిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న జస్టిస్ ట్రూడో... వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి లోనయి కన్నీటిపర్యంతమయ్యారు. కెనడా వాసులను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి రోజూ కృషి చేశానని చెప్పారు.
మెక్సికో, కెనడాపై సుంకాల విధింపును వాయిదా వేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2 వరకూ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో, మార్కెట్లకు ఊరట దక్కినట్టైంది.
US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన ప్రతి విషయంలోనూ అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. తాజాగా సుంకాల విషయంలోనూ పలు దేశాలకు ఆయన షాక్ ఇచ్చారు.
ఈ నెల నుంచి కెనడాలో అమల్లోకి వచ్చిన కొత్త వీసా నిబంధనలు అక్కడ అధికారులకు అసాధారణ విచక్షణాధికారాలు కట్టబెట్టాయి. దీంతో, భారతీయ విద్యార్థులకు ఇక్కట్లు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తలకిందులుగా బోల్తా పడింది. అలాగే కొంతదూరం వరకు వెళ్లి ఆగింది.
కెనడా: టొరంటోలో మరో భారీ విమాన ప్రమాదం జరిగింది. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది.
తమ దేశంలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ ఇటీవల పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు.. కెనడా ప్రతిపక్షనేత, ఖలిస్థానీ మద్ధతుదారు జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
కెనడా అమెరికాలో విలీనమైతే పలు ఆసక్తికర మార్పులు వస్తాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురు భారతీయులుకు కెనడా కోర్టు బెయిలు మంజూరు చేసింది.
'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించారు..