Home » Canada
కెనడా దేశంలో నోవా మల్టీఫెస్ట్ -2024 వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హాలిఫాక్స్ డార్ట్మౌత్ నగరంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శించారు. ముఖ్యంగా భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని విదేశీయులకు రుచి చూపించారు. కెనడా వాసులు సైతం మన సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ 1963 నవంబరు 22న హత్యకు గురైన ఘటన నాడు అమెరికాతోపాటు యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అధ్యక్ష పదవిలో ఉండగానే..
విద్యార్థులు, వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతోపాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఒక ఇల్లు కొనేద్దాంలే! అనుకున్నా అవి కూడా అలానే ఉన్నాయి.
విన్నిపెగ్ నది పైన ఆకాశంలో ఎగిరే వస్తువు కనిపించింది. దానిని చూసి జస్టిన్ స్టీవెన్ సన్, డేనియల్ దంపతులు షాకయ్యారు. గుండ్రంగా.. పసుపు పచ్చని లైట్లతో రెండు కనిపించాయి. వాటిని చూస్తే సూర్యుని మాదిరిగా అనిపించాయి. కానీ సూర్యుడు కాదు.
పంజాబ్‌కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటు అతనికి నివాళి అర్పించింది. మంగళవారం పార్లమెంటులో సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) 2023 జూన్ 18న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతను మరణించి మంగళవారానికి సరిగ్గా ఏడాది పూర్తైంది. హర్దీప్ హత్య వెనక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడా.. ఒక ఉగ్రవాది మృతిపై ముసలి కన్నీరు కారుస్తోంది.
కొన్ని నెలల నుంచి భారత్, కెనడా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎప్పుడైతే ఆరోపించాడో..
అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు కాగా.. మూడో మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) 33వ మ్యాచ్ నేడు (జూన్ 15న) కెనడా (Canada), టీమ్ ఇండియా(team india) జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీలో కెనడాతో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్‌లో కెనడా ఐర్లాండ్‌ను (CAN vs IRE) చిత్తు చేసి ఓడించింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలవాలని చూస్తుండగా, కెనడా కట్టడి చేయాలని భావిస్తోంది.