• Home » Canada

Canada

India-Canada Issue: భారత్, కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం..

India-Canada Issue: భారత్, కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం..

కెనడా డిప్యూటీ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారతదేశం విడిచి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 19 అర్ధరాత్రి 12 గంటలలోపు వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది.

Big Breaking: కెనడాలోని దౌత్యవేత్తలు వెనక్కి.. భారత్ సంచలన నిర్ణయం

Big Breaking: కెనడాలోని దౌత్యవేత్తలు వెనక్కి.. భారత్ సంచలన నిర్ణయం

భారత్-కెనడా మధ్య దౌత్యసంబంధాలు మరింత దిగజారడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

India-Canada: కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. ఘర్షణాత్మక వైఖరిపై తీవ్ర నిరసన

India-Canada: కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. ఘర్షణాత్మక వైఖరిపై తీవ్ర నిరసన

కెనడాలోని ట్రూడో ప్రభుత్వ అభియోగం పూర్తిగా అసంబద్ధమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ నిరసనను తెలిపేందుకు కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టెవార్డ్ వీలర్‌కు సమన్లు పంపింది.

వెయిటర్‌ ఉద్యోగానికి వేల సంఖ్యలో బారులు!

వెయిటర్‌ ఉద్యోగానికి వేల సంఖ్యలో బారులు!

కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత విద్యార్థులు ఓ రెస్టారెంట్‌ ముందు వేల సంఖ్యలో బారులు తీరారు! ఆ రెస్టారెంట్‌లో ఫుడ్‌ అంత బాగుంటుందా? అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.

Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!

Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ హోటల్‌లో.. సర్వర్‌గా, వెయిటర్‌గా పని చేసేందుకు భారతీయులు భారీగా క్యూ కట్టారు. ఈ ఘటన కెనడాలో బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది. సదరు రెస్టారెంట్‌లో సర్వర్, వెయిటర్ ఉద్యోగాల కోసం.. దాదాపు 3 వేల మంది విద్యార్థులు క్యూ కట్టారు.

Vande Bharat Trains: మన వందే భారత్ రైళ్లకు విదేశాల్లో డిమాండ్.. కొనుగోలుకు ఆసక్తి

Vande Bharat Trains: మన వందే భారత్ రైళ్లకు విదేశాల్లో డిమాండ్.. కొనుగోలుకు ఆసక్తి

ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad: పుట్టిన రోజే చివరి రోజైంది..!

Hyderabad: పుట్టిన రోజే చివరి రోజైంది..!

పుట్టినరోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది.. కెనడాలో హైదరాబాదీ దురదృష్టవశాత్తు నీట మునిగి మరణించాడు.

Hyderabad: సరదా మిగిల్చిన విషాదం.. కెనడాలో తెలంగాణ యువకుడు మృతి

Hyderabad: సరదా మిగిల్చిన విషాదం.. కెనడాలో తెలంగాణ యువకుడు మృతి

సోదరుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కెనడాలో జరిగింది.

Tariff: చైనాకు గట్టి షాక్.. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై 100% పన్ను

Tariff: చైనాకు గట్టి షాక్.. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై 100% పన్ను

చైనాలో తయారు చేసిన ఈవీల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం, చైనీస్ స్టీల్, అల్యూమినియంపై 25 శాతం పన్ను విధిస్తామని వెల్లడించింది. అయితే ఇటివల అమెరికా ప్రకటించిన మాదిరిగానే కెనడా నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Canada: హాలీఫాక్స్‌లో అంగరంగ వైభవంగా నోవా మల్టీ ఫెస్ట్-2024 వేడుకలు!

Canada: హాలీఫాక్స్‌లో అంగరంగ వైభవంగా నోవా మల్టీ ఫెస్ట్-2024 వేడుకలు!

కెనడాలోని హాలిఫాక్స్, డార్ట్ మౌత్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మల్టీఫెస్ట్-2024 వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాల్ భరద్వాజ్ బృందం, సీఈవో జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి