• Home » Bus Facility

Bus Facility

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.

Electric Buses: జిల్లాలకూ ఎలక్ట్రిక్‌ బస్సులు

Electric Buses: జిల్లాలకూ ఎలక్ట్రిక్‌ బస్సులు

రాజధాని నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎ్‌సఆర్టీసీ మరో వారం రోజుల్లో ఎలక్ట్రిక్‌ (సెమీ లగ్జరీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

టీజీఎ్‌సఆర్టీసీ పరిస్థితి ‘బస్సులు ఫుల్లు... బాకీలూ ఫుల్లే’ అన్నట్టు తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది.

Hyderabad : ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్‌!

Hyderabad : ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్‌!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా.. నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్నా ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవీ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్‌, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.

Uttar Pradesh: స్లీపర్‌ బస్సు పాల ట్యాంకర్‌ ఢీ.. 18 మంది మృతి

Uttar Pradesh: స్లీపర్‌ బస్సు పాల ట్యాంకర్‌ ఢీ.. 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజూమున డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు- పాలట్యాంకర్‌ ఢీకొన్నాయి.

Gold Smuggling: బంగారం ముక్కలను సంచుల్లో దాచి.. బస్సులో అక్రమంగా తరలింపు

Gold Smuggling: బంగారం ముక్కలను సంచుల్లో దాచి.. బస్సులో అక్రమంగా తరలింపు

బంగారాన్ని ముక్కలుగా చేసి, ప్రత్యేక సంచుల్లో దాచి బస్సులో రహస్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

132 Seater Bus: 132 సీటర్.. ట్రైన్ లాంటి సరికొత్త బస్సులు.. విమానం తరహాలో సౌకర్యాలు

132 Seater Bus: 132 సీటర్.. ట్రైన్ లాంటి సరికొత్త బస్సులు.. విమానం తరహాలో సౌకర్యాలు

విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి..

TGSRTC: ఆర్టీసీలో ఇక నగదురహిత ప్రయాణం..

TGSRTC: ఆర్టీసీలో ఇక నగదురహిత ప్రయాణం..

ఆర్టీసీ బస్సెక్కుతున్నారా? ఇక జేబులో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. ఎందుకంటే నగదురహిత (క్యాష్‌లెస్‌) ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి