• Home » BudgetSession

BudgetSession

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

Hyderabad : రేపు రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(ఈ నెల 25న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టి.. అదేరోజు సమాధానం ఇవ్వనుంది.

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో  తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

Budget 2024: నిర్మలమ్మ పద్దుపై యోగి ప్రశంసలు

Budget 2024: నిర్మలమ్మ పద్దుపై యోగి ప్రశంసలు

2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.

Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్.. ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ..

Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్.. ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ..

Union Budget 2024: లోక్‌సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్‌2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి..

Union Budget : అభివృద్ధి.. జనాకర్షకం

Union Budget : అభివృద్ధి.. జనాకర్షకం

మోదీ 3.0 ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో అభివృద్ధి-సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్రపక్షాలపై

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.

 State assembly: 24 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

State assembly: 24 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

Budget 2024: దేశ ముఖచిత్రాన్ని మార్చిన బడ్జెట్‌లివే..

Budget 2024: దేశ ముఖచిత్రాన్ని మార్చిన బడ్జెట్‌లివే..

బడ్జెట్ 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న ఏడో బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన కీలక బడ్జెట్‌ల గురించి తెలుసుకుందాం.

Nirmala Sitaraman:జూలై మూడో వారంలో కేంద్ర బడ్జెట్‌!

Nirmala Sitaraman:జూలై మూడో వారంలో కేంద్ర బడ్జెట్‌!

2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ జూలై మూడో వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ఆ శాఖ సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి