• Home » Budget 2024

Budget 2024

Legislative Assembly: ఆగస్టు 2 వరకు బడ్జెట్‌ సమావేశాలు!

Legislative Assembly: ఆగస్టు 2 వరకు బడ్జెట్‌ సమావేశాలు!

శాసనసభ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు తెలు స్తోంది. అసెంబ్లీలోని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ చాంబర్‌లో మంగళవారం సమావేశమైన శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ..

Assembly Debate: రేవంత్‌ X కేటీఆర్‌!

Assembly Debate: రేవంత్‌ X కేటీఆర్‌!

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చ సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నట్లుగా సాగింది.

CM Revanth Reddy: తీరని అన్యాయం..

CM Revanth Reddy: తీరని అన్యాయం..

‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్లాను. మూడు సార్లు ప్రధానిని కలిశాను. కేంద్ర మంత్రులను కూడా కలిసి.. తెలంగాణకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశాను.

Telangana: ఇక కేంద్రంపై యుద్ధమే.. ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. అసెంబ్లీలో రేవంత్ ప్రకటన..

Telangana: ఇక కేంద్రంపై యుద్ధమే.. ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. అసెంబ్లీలో రేవంత్ ప్రకటన..

బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని.. రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో జరిగిన చర్చపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Telangana: నీలా నేను బానిసను కాదు.. రేవంత్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం..

Telangana: నీలా నేను బానిసను కాదు.. రేవంత్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం..

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.

Andhra Pradesh: బడ్జెట్‌తో ఏపీకి జరిగే లాభం ఎంత..? కేంద్రం నిజంగానే మెలికలు పెట్టిందా..

Andhra Pradesh: బడ్జెట్‌తో ఏపీకి జరిగే లాభం ఎంత..? కేంద్రం నిజంగానే మెలికలు పెట్టిందా..

కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది.

TG News: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ సెటైర్.. హైదరాబాద్ వ్యాప్తంగా గాడిద గుడ్డు ఫ్లెక్సీలు..

TG News: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ సెటైర్.. హైదరాబాద్ వ్యాప్తంగా గాడిద గుడ్డు ఫ్లెక్సీలు..

కేంద్ర బడ్జెట్‌-2024లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు" అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Youth Empowerment : యువ మిత్ర!

Youth Empowerment : యువ మిత్ర!

ఉరుముతున్న నిరుద్యోగ భూతం! పన్నులు కడుతున్నా మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి! సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన! కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడపాల్సిన రాజకీయ అనివార్యత! ఇందులో భాగంగానే బిహార్‌ నుంచి ఒకదాని

Budget Highlights : ఏపీ హ్యాపీ..

Budget Highlights : ఏపీ హ్యాపీ..

మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి