• Home » Buddha Venkanna

Buddha Venkanna

Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..

Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..

Andhrapradesh: జర్నలిస్టులు, మీడియాపై రాజ్యసభ సభ్యులు విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్‌ను టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు.

TDP: 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..: బుద్దా వెంకన్న

TDP: 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..: బుద్దా వెంకన్న

విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్‌కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.

Buddha Venkanna: టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు

Buddha Venkanna: టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.

Buddha Venkanna : టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి

Buddha Venkanna : టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి

టీడీఆర్‌ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు.

 TDP: ఆ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: బుద్దా వెంకన్న

TDP: ఆ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: బుద్దా వెంకన్న

విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు.

Kesineni Chinni: మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడం..

Kesineni Chinni: మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడం..

తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు.

Budda Venkanna: పదవులు వస్తాయి.. పోతాయి..  కానీ కమిట్మెంట్ ముఖ్యం

Budda Venkanna: పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ ముఖ్యం

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.

Buddha Venkanna: కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!!

Buddha Venkanna: కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!!

గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది. పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం జారీచేసింది. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది.

 Buddha Venkanna: ఖబర్దార్ కొడాలి నాని.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

Buddha Venkanna: ఖబర్దార్ కొడాలి నాని.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

నేడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. గతంలో చంద్రబాబుతో పాటు, ఆయన సతీమణి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

Budha Venkanna: రుషికొండపై రోజా ట్వీట్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్

Budha Venkanna: రుషికొండపై రోజా ట్వీట్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్

రుషికొండపై మాజీ మంత్రి రోజా ట్వీట్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషికొండ విషయమై రోజా మాట మార్చడాన్ని ప్రశ్నించారు. రోజాని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలతో పాటు నాడు చెప్పిన త్రి మ్యాన్ కమిటీ కథ కూడా బయటకు వస్తుందని వెల్లడించారు. ఓటమి కారణంగా రోజాకు మతి చెడిందని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి