• Home » Buddha Venkanna

Buddha Venkanna

నందిగం సురేష్‌పై లేని ప్రేమ వంశీపై ఎందుకు..

నందిగం సురేష్‌పై లేని ప్రేమ వంశీపై ఎందుకు..

అల్లర్లు సృష్టించడానికే జగన్ విజయవాడకు వెళ్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్నా ఆరోపించారు. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వంశీని కలిసిన జగన్ దళితుడైన నందిగామ సురేష్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

Buddha Venkanna: వాళ్ల పాపం పండింది.. చర్యలు తప్పవు

Buddha Venkanna: వాళ్ల పాపం పండింది.. చర్యలు తప్పవు

Buddha Venkanna: విజయవాడలో పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘నీ ప్రభుత్వంలో అదే పోలీసులను వాడుకుని అక్రమ కేసులు మా వాళ్లపై పెట్టించారు. ఇప్పుడు అదే పోలీసులు సంగతి‌చూస్తా అని జగన్ బెదిరిస్తున్నాడు. వంశీని పరామర్శించిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలాడు’’ అంటూ విరుచుకుపడ్డారు.

Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

‘ఇంటిలో ఆడవారిని తిట్టించి పైశాచిక ఆనందం పొందినవారికి రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు.

Buddha Venkanna: జగన్ చాప్టర్ క్లోజ్.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: జగన్ చాప్టర్ క్లోజ్.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: మాజీ సీఎం జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని... అయినా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

Buddha Venkanna.. అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

Buddha Venkanna.. అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌కు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు కూడా రావని అన్నారు.

Buddha Venkanna: జగన్ ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారు

Buddha Venkanna: జగన్ ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారు

Buddha Venkanna: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలే అని ఆరోపించారు. జగన్‌ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్దా వెంకన్న చెప్పారు.

NTR Death Anniversary: టీడీపీకి భవిష్యత్తు‌లో నాయకత్వం వహించేది ఆయనే..: బుద్దా వెంకన్న

NTR Death Anniversary: టీడీపీకి భవిష్యత్తు‌లో నాయకత్వం వహించేది ఆయనే..: బుద్దా వెంకన్న

టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యురాలని‌ చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

Buddha Venkanna:మాపై దాడి అలా జరిగింది.. బుద్దావెంకన్న షాకింగ్ కామెంట్స్

Buddha Venkanna:మాపై దాడి అలా జరిగింది.. బుద్దావెంకన్న షాకింగ్ కామెంట్స్

Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.

 Macherla violence : టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిశోర్‌ అరెస్టు

Macherla violence : టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిశోర్‌ అరెస్టు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

 Buddha Venkanna: వీడిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదు!

Buddha Venkanna: వీడిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదు!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి