• Home » BSP

BSP

Praveen Kumar: నేతల తీరు అప్రజాస్వామికం - మద్యం, నగదు పంపిణీ భారీగా జరిగింది

Praveen Kumar: నేతల తీరు అప్రజాస్వామికం - మద్యం, నగదు పంపిణీ భారీగా జరిగింది

చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో వివిధ పార్టీల నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని బహుజన సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మద్యం, డబ్బు పంపిణీ భారీ స్థాయిలో జరిగిందని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్‌లో తమ పార్టీ గుర్తును పలుచగా ముద్రించి, మిగతా పార్టీల గుర్తులను స్పష్టంగా కనిపించేలా ముద్రించడంపై మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి